నాటా ఆధ్వర్యంలో ఘనంగా బ్యాడ్మింటన్‌ పోటీలు

12 Mar, 2020 17:52 IST|Sakshi

చికాగొ : నాటా ఆధ్వర్యంలో శనివారం(మార్చి 7న) అత్యంత ఉత్సాహంగా బ్యాడ్మింటన్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రవాస భారతీయులు దాదాపు 60 మంది పాల్గొన్నారు. పోటీలో విజేతలుగా నిలిచినవారికి  రంగరాజు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాటా బోర్డ్‌ డైరెక్టర్‌ లింగారెడ్డిగారి వెంకట్‌రెడ్డి, నాటా రీజనల్‌ ప్రెసిడెంట్లు పరమేశ్వర్‌ రెడ్డి, రమాకాంత్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, రామిరెడ్డి, రీజనల్‌ ఆర్డినేటర్లు లక్ష్మీ నారాయణ, శివశంకర్‌, కమ్యూనిటీ కార్యకర్తలు ఆది, వెంకటేశ్వర్లు, శివకుమాకర్‌రెడ్డి, సృజన తదితరులు పాల్గొని పోటీలను విజయవంతంగా నిర్వహించారు.

మరిన్ని వార్తలు