డల్లాస్‌లో నిరాశ్రయులకు నాట్స్‌ ఆహార పంపిణీ

29 May, 2020 21:33 IST|Sakshi

డల్లాస్‌: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) కరోనా కష్టకాలంలో నిరాశ్రయులైన వారికి చేయూత అందిస్తోంది. తాజాగా అమెరికాలోని డల్లాస్‌లో నాట్స్ 100 మందికి ఆహారాన్ని పంపిణీ చేసింది. నాట్స్ యూత్ టీం సభ్యురాలైన సంజనా కలిదిండి శాన్ఎంటానియో ప్రాంతంలో నిరాశ్రయులైన పేదలకు, చిన్నారులకు సహాయం చేశారు. సంజనా చేసిన సహాయానికి నాట్స్ నాయకత్వం ప్రశంసించింది.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు