జర్మనీలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

11 Oct, 2018 19:54 IST|Sakshi

జర్మనీ : మ్యూనిచ్‌ నగరం లో తెలంగాణా సంస్కృతికి ప్రతిబింబమైన సద్దుల బతుకమ్మ కన్నుల పండుగల జరిగింది. ఈ వేడుకల్లో 200లకు పైగా ఎన్నారై మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలతో అక్కడి పరిసరాలు మార్మోగాయి. ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాల పాటలు పాడారు. తెలంగాణలో జరుపుకున్న విధంగానే జర్మనీలోనూ బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో స్థిరపడిన తెలంగాణ, తెలుగు వాసులు కూడా బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించుకోవాలని నిర్వాహకులు అరవింద్ గుంత, నరేష్ మేసినేని, రమేష్, వికాస్, శ్రీనివాస్, మహేష్, శివ, సుష్మ మేసినేని అన్నారు. మ్యూనిచ్‌ నగరంలో జరిగిన బతుకమ్మ సంబరాలు జర్మనీలోని మిగితా నగరాలకు స్ఫూర్తినిచ్చాయి.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇటలీలో ఘనంగా బతుకమ్మ పండుగ

మలేసియాలో బందీ

బోస్టన్‌లో దసరా వేడుకలు

యూరోప్‌ దేశాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఘనంగా ముగిసిన టాంటెక్స్ 135వ సాహిత్య సదస్సు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరో ప్రేమకథలో ‘బెల్లంకొండ’!

డ్రగ్స్‌ కేసులో యంగ్ విలన్‌ అరెస్ట్‌

ఆ ఫ్లాప్‌ సినిమాకు ఆల్‌టైం రికార్డ్‌

నానా ప్లేస్‌లో రానా

‘ఆ సినిమా హిట్టవ్వడం నా దురదృష్టం’

ఆ డైరెక్టర్‌ను చెప్పుతో కొట్టా : నటి