నేడు ఒమన్‌లో ఓపెన్‌ హౌస్‌

16 Jun, 2018 15:40 IST|Sakshi

సాక్షి : ఒమన్‌ దేశ రాజధాని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయంలో నేడు (శుక్రవారం) మధ్యాహ్నం 2.30 గంటలకు ఓపెన్‌ హౌస్‌ నిర్వహిస్తారు. ఆ దేశంలో నివసించే ఎన్నారైలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఇండియన్‌ ఎంబసీ అధికారులతో నేరుగా తమ సమస్యలను చర్చించే అవకాశం లభిస్తుంది. ఒమన్‌లో ఇబ్బందుల్లో ఉన్న భారతీయులు ఎంబసీ హెల్పలైన్‌ నెంబర్‌ +968 2469 5981 టోల్‌ఫ్రీ నంబర్‌ 8007 1234కు సంప్రదించవచ్చు. ఎంబసీ ఇ-మెయిల్‌ cw.muscat@mea.gov.in మరియు inde mbassy.muscar@mea.gov.in  ఇండియన్‌ ఎంబసీ వెబ్‌సైట్‌ ద్వారా కూడా సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు