కెనడాలో వైఎస్సార్‌కు ఘన నివాళి

10 Sep, 2018 11:37 IST|Sakshi
వైఎస్సార్‌ వర్థంతి సందర్భంగా కెనడాలోని మిస్సుసాగాలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, అమరావతి: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 9వ వర్థంతి సందర్భంగా కెనడాలోని మిస్సుసాగా ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ అభిమానులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కెనడా ఎన్‌ఆర్‌ఐ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన దొంతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు కృష్ణారెడ్డి, ఆర్‌.సుబ్రహ్మణ్యం, భూషన్‌ తదితరులు పాల్గొని వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పెనమలూరు ప్రవాసాంధ్రుల వితరణ

సింగపూర్‌లో ఘనంగా వినాయకచవితి వేడుకలు

ట్రంప్‌ మార్కు మార్పు..!

కూతుర్ని నిర్లక్ష్యం చేశారు.. జైలుకెళ్లారు

ఎన్నారై పెట్టుబడిదారులకు రక్షణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భలే మంచి చౌక బేరమ్‌

వసంతరాయలు వస్తున్నాడహో...

కలెక్షన్లు చెప్పినప్పుడు నమ్మలేకపోయా

మల్టీస్టారర్‌?

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

‘కలెక్షన్లు చెప్పినప్పుడు నమ్మలేకపోయాను’