కాన్సాస్‌లో ఘనంగా దసరా సంబరాలు

10 Oct, 2019 15:18 IST|Sakshi

కాన్సాస్‌ : కాన్సాస్‌ తెలుగు సంఘం(టీఏజీకేసీ) ఆధ్వర్యంలో స్థానిక హిందూ దేవాలయంలో దసరా, బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. దాదాపు 1500 మంది పాల్గొన్న ఈ వేడుకలు పూజారీ శ్రీనివాసా చార్య నిర్వహించిన గౌరీ పూజతో ప్రారంభమయ్యాయి. తెలుగు వారందరూ సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలతో రావడంతో అమెరికాలో అచ్చమైన తెలుగు పండగ వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమానికి అదితి బావరాజు, శ్రీకాంత్‌ లంకలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.ఈ వేడుకల్లో బతుకమ్మ తయారు చేయడం, గోరింటాకు అలంకరణలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. బతుకమ్మ పాటలతో చిన్న పెద్ద తేడాలేకుండా అందరూ బతుకమ్మ చుట్టూ నృత్యం చేశారు. ఉత్తమ బతుకమ్మలకు పట్టు చీరలను బహుమతిగా అందించారు. తర్వాత సంప్రదాయ బద్దంగా బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన వారందరికీ కాన్సాస్‌ తెలుగు సంఘం అధ్యక్షుడు శివ తీయగూర ధన్యవాదాలు తెలిపారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమెరికా అబ్బాయి-ఆంధ్రా అమ్మాయి

శోభాయమానంగా డాలస్‌ బతుకమ్మ వేడుకలు

ఆటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ప్రపంచశాంతికి గాంధేయ వాదమే చక్కటి పరిష్కారం

అమెరికాలో ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం

అట్లాంటాలో వెల్లువెత్తిన బతుకమ్మ సంబరాలు

డెన్మార్క్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం

ఏటీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

లండన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

టీడీఎఫ్‌ కెనడా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

మైట ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

సిడ్నీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

అబుదాబిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

పూల‌ జాత‌ర‌తో ప‌ర‌వ‌శించిన సిడ్నీ నగరం

'ఇండియా డే వేడుకల్లో' టాక్ తెలంగాణ

సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

జర్మనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

టాంటెక్స్‌ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు సాహిత్య సదస్సు

మస్కట్‌లో ‘గల్ఫ్‌ జిందగీ’ సావనీర్‌ ఆవిష్కరణ

నేడు మస్కట్‌లో ‘గల్ఫ్‌ జిందగీ’ సావనీర్‌ ఆవిష్కరణ

ఎడారి దేశాల్లోపూల జాతర

మస్కట్‌లో  ‘గల్ఫ్‌ జిందగీ’ సావనీర్‌ ఆవిష్కరణ

ఘనంగా ‘తామా’ బతుకమ్మ, దసరా వేడుకలు

లండన్‌లో బతుకమ్మ వేడుకలు

ఎన్నారై మిలియనీర్‌ కిడ్నాప్‌.. బీఎండబ్ల్యూలో శవం

లాస్ ఏంజిల్స్‌లో ఆటా 16వ మహాసభలు

జగనన్న దయతో సొంతూళ్లకు వచ్చాం

ఎస్‌.386 బిల్లుకు మద్దతుపై భారతీయ సంఘాల కార్యచరణ

సియాటిల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ విన్నర్‌గా ప్రముఖ సింగర్‌!

బిగ్‌బాస్‌: అందరి బండారాలు బయటపడ్డాయి!

స్టార్‌ ఆఫ్‌ ద బిగ్‌బాస్‌ హౌస్‌ ఆ ఇద్దరే!

బిగ్‌బాస్‌ షోను నిషేధించండి!

నటుడు శింబుపై నిర్మాత ఫిర్యాదు

బోల్డ్‌ కంటెంట్‌ కథలో భాగమే