దక్షిణ కొరియాలో ఘనంగా ఉగాది సంబరాలు

9 Apr, 2019 14:56 IST|Sakshi

సియోల్‌ : దక్షిణ కొరియాలో సుంగ్‌క్యున్‌ క్వాన్ విశ్వవిద్యాలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. దక్షిణ కొరియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఈ జరిగిన ఉగాది వేడుకలకు 100మందికి పైగా హాజరు అయ్యారు. ఉగాదిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించి, అతిథులకు ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్లాసికల్ డ్యాన్స్‌లు, పిల్లల ఫ్యాషన్ షో కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డా. సుశ్రుత కొప్పుల, డా.వేణు నూలు, డా.అనిల్ కావాలా, తరుణ్, డా. కొప్పల్లి స్పందన రాజేంద్ర, సంపత్ కుమార్, సాయి కృష్ణ చిగురుపాటిల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం.. సెయింట్‌​ లూయిస్‌లో సంబరాలు

డాలస్ గాంధీ విగ్రహాన్ని సందర్శించిన సినీ ప్రముఖులు

సౌదీ నుంచి మృతదేహాన్ని తెప్పించండి

సింగపూర్‌లో ఘనంగా వాసవి జయంతి వేడుకలు

అమెరికాలో ఘనంగా మనబడి విద్యార్ధుల స్నాతకోత్సవం

అమెరికాలోని హిందూ దేవాలయాల్లో వరుస చోరీలు

నాట్స్ ఛాప్టర్ ఆధ్వర్యంలో సీపీఆర్ ట్రైనింగ్

ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లి..

అమెరికాలో కారు ప్రమాదం : ఇద్దరు సిక్కుల మృతి

స్వదేశానికి ఫారహాద్దీన్‌ మృతదేహం

వెంబడిస్తూ వేధింపులు.. భారత యువకుడికి జైలు

ఎస్‌టీవీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

ఎడారిలో నరకయాతన

ఘనంగా వైఎస్సార్‌సీపీ ఎన్నారై విభాగం 9వ ఆవిర్భావ వేడుకలు

యూస్‌లో హైదరాబాద్‌వాసి దుర్మరణం 

దుబాయ్‌లో కట్కాపూర్‌ వాసి ఆత్మహత్య

అమెరికా అబ్బాయి.. చిత్తూరు అమ్మాయి

గల్ఫ్‌లో రంజాన్‌ వరాలు

లండన్‌లో హైదరాబాదీ దారుణ హత్య

‘నాటా’ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

ఎడారిలో బందీ

‘ఆటా తెలంగాణ’ నూతన కార్యవర్గం ఎన్నిక

పెరగనున్న బ్రిటన్‌ వీసాలు

‘స్టార్టప్స్‌తో భాగస్వామ్యాలకు బ్రిటన్‌ సంస్థల ఆసక్తి’

పాదయాత్ర ప్రజల గుండెలను తాకింది

ఆటా స్కాలర్ షిప్స్, మ్యాట్రిమోనియాల్ సర్వీసెస్

ఐఏఎఫ్‌సీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రవాస భారతీయోత్సవం

టాటా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

న్యూజెర్సీలో ఏక్ మే అనేక్ రూపకానికి అద్భుత స్పందన

లాటరీల్లో భారతీయులను వరిస్తున్న అదృష్టం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్వేచ్ఛ కోసం...

నా జీవితంలో నువ్వో మ్యాజిక్‌

మధ్య తరగతి అమ్మాయి కథ

‘వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటాను’

ఇట్లు... ఓ రైతు

అయోగ్య వస్తున్నాడు