న్యూజెర్సీలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

22 Jul, 2019 18:00 IST|Sakshi

న్యూజెర్సీ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలు అమెరికాలోని న్యూజెర్సీ ఘనంగా నిర్వహించారు. డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి అధ్వర్యంలో తందూరి ఫ్లేమ్స్‌ రెస్టారెంట్‌లో ఈ వేడుకలు జరిగాయి. వందలాది మంది వైఎస్సార్‌ అభిమానులు ఈ వేడుకకు హాజరయ్యారు. తొలుత మహానేత వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ప్రముఖులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి వైఎస్సార్‌ ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రజానేత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన పథకాలను, చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా వైఎస్సార్‌ లాగే పేద ప్రజలకు న్యాయం చేసేలా పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ 50 రోజుల పాలన చాలా బాగుందని ప్రశంసించారు. సీఎం జగన్‌ అమెరికా పర్యటన కోసం వైఎస్సార్‌ అభిమానులు, వైఎస్‌ జగన్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ కన్వీనర్‌ కడప రత్నాకర్‌, వైఎస్సార్‌ పౌండేషన్‌ కోర్‌ సభ్యులు రాజేశ్వర్‌రెడ్డి గాగసాని, వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ కోర్‌ టీమ్‌ సభ్యులు డాక్టర్‌ త్రివిక్రమ భానోజ్‌రెడ్డి, పార్సిప్పనీ టౌన్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు, ఐఏసీసీ వర్కింగ్‌ కమిటీ సభ్యులు, ఐఏసీసీ అధ్యక్షుడు దుత్తారెడ్డి,, నాటా వర్కింగ్‌ కమిటీ సభ్యులు, వైఎస్సార్‌ పౌండేషన్‌ కమిటీ సభ్యులు, ఆటా వర్కింగ్‌ కమిటీ సభ్యులు, డాక్టర్ వాసుదేవ్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డల్లాస్‌లో కనువిందుగా ఆహా! ఈహీ! ఓహో!

ప్రవాసాంధ్రుల సభలో వైఎస్ జగన్ ప్రసంగం

చికాగోలో సాహితీ మిత్రుల సమ్మేళనం

కాలిఫోర్నియాలో వైఎస్సార్‌సీపీ విజయోత్సవ వేడుకలు

ఎన్నారై అనుమానాస్పద మృతి

నకిలీ ఉద్యోగాల ఉచ్చులో భారతీయులు

సింగపూర్‌లో ఘనంగా బోనాల వేడుకలు

అమెరికాలో స్వామీజీపై దాడి

ఆదుకునేవారేరీ..

ఉపాధి వేటలో విజేత

బహ్రెయిన్‌లో 26న ఓపెన్‌ హౌస్‌

ఘనంగా నెల నెలా తెలుగు వెన్నెల 12వ వార్షికోత్సవం

‘చికాగో సాహితీ మిత్రులు’ ఆధ్వర్యంలో ‘సాహిత్య సభ’

టెంపాలో నాట్స్ కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్

అట్లాంటాలో 'తామా' ఆహార ఆరోగ్య అవగాహనా సదస్సు

సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం

అట్లాంటాలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ఆస్ట్రేలియన్ తెలంగాణ స్టేట్ అసొసియేషన్ నూతన కార్యవర్గం

రైతుబంధును గల్ఫ్‌ కార్మికులకు కూడా వర్తింపచేయండి

కన్నులవిందుగా కల్యాణ మహోత్సవం

సిడ్నీలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

గల్ఫ్‌ రిక్రూట్‌మెంట్‌ చార్జీలు కంపెనీలు భరించాలి

లండన్‌లో ఘనంగా ‘బోనాల జాతర’ వేడుకలు

ఆశల పాలసీ అమలెప్పుడో..

అట్లాంటాలో ఘనంగా ఆపి 37వ వార్షిక సదస్సు

అమెరికాలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

అతిథిగా పిలిచి అవమానిస్తామా? : తానా

లండన్‌లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

లండన్‌లో ఘనంగా బోనాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మన్మథుడు-2 పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

అదే నాకు బిగ్‌ కాంప్లిమెంట్‌ : షాహిద్‌

ఆ సెలబ్రెటీ వాచ్‌ ఖరీదు వింటే షాక్‌..

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుణ 369’

‘నన్ను చంపుతామని బెదిరించారు’

బన్నీ కొత్త సినిమా టైటిల్‌ ఇదేనా!