గ్రహం అనుగ్రహం,సోమవారం జనవరి 05, 2015

5 Jan, 2015 02:01 IST|Sakshi

శ్రీజయనామ సంవత్సరం  దక్షిణాయనం, హేమంత ఋతువు
 పుష్య మాసం, తిథి పౌర్ణమి ఉ.9.32 వరకు
 తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం ఆరుద్ర ఉ.9.15 వరకు
 తదుపరి పునర్వసు
 
వర్జ్యం రా.10.03 నుంచి 11.45 వరకు
దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.20 వరకు
తదుపరి ప.2.39 నుంచి 3.29 వరకు
అమృతఘడియలు ..లేవు
 
 సూర్యోదయం: 6.36 సూర్యాస్తమయం: 5.36
 రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
 యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
 
మేషం: ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
 
 వృషభం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. శ్రమ తప్పదు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగులకు అంతగా అనుకూలించదు.
 
 మిథునం: శుభవార్తలు వింటారు. ఉద్యోగయోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. చిరకాల మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ముఖ్య సమాచారం.
 
 కర్కాటకం: శ్రమ తప్పదు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు.
 
 సింహం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
 
 కన్య: ఉద్యోగయత్నాలు సానుకూలం. విలువైన సమాచారం. విందువినోదాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రశంసలు.
 
 తుల: చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. నిర్ణయాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
 
 వృశ్చికం: ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆరోగ్యభంగం. సోదరులతో మాటపట్టింపులు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
 
 ధనుస్సు: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. వ్యాపారాలలో అనుకోని లాభాలు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. దైవదర్శనాలు.
 
 మకరం: దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి.
 
 కుంభం: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు.
 
 మీనం: వ్యవహారాలలో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
 
 - సింహంభట్ల సుబ్బారావు


 

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టెంక కాదు, టెక్నాలజీ ముఖ్యం

కేంద్రం సత్యం

విగ్రహాలు కాదు, విలువల కూల్చివేత

శిలా విగ్రహాలు కూలితేనేం?

అధునాతన యుద్ధతంత్రమూ... కర్రసామూ!

సైనిక జీవితం భయరహితమా?

నిరర్థక విన్యాసాలు

నీరవ్‌ మోదీ (వజ్రాల వ్యాపారి) రాయని డైరీ

ఆ నాటకం ఓ స్వప్న సాఫల్యం

ఒబామా మాటలు – ముత్యాల మూటలు

తెరపడని భూబాగోతం

ఆశలు రేపుతున్న ఎన్నారై విధానం

దళిత రాజకీయాలే కీలకమా?

సంక్రాంతి అల్లుడొక జీఎస్టీ

ఆధార్‌కూ ఆర్టీఐకూ లంకేమిటి?

పాలక పార్టీకి పెను సవాలు

ఆధారాల మీద కొత్త వెలుగు

మనిషి కుక్కని కరిస్తే...

విముక్తి పోరు బావుటా కోరెగాం!

దశ తిరగనున్న ‘సంచారం’

ఉచిత విద్యుత్‌.. ఒకింత ఊరట

ఆలయాలలో సంబరాలా?

డిపాజిట్లపైనా అపోహలేనా?

రాజ్యాంగాన్ని కాల‘రాస్తారు!’

ఆ ఆగ్రహమే రేపటి వ్యూహం

కనీస వేతనం పెంచినా..

మంచితనమై పరిమళించనీ!

అవినీతి అనకొండలు

దిగజారుతున్న విలువలు

ద్రౌపదిని తూలనాడటం తగునా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చుక్కలనంటుతున్న ‘సాహో’ లెక్కలు

అమర జవాన్లకు బాలీవుడ్‌ నివాళి

‘అవును..మేము ప్రేమలో ఉన్నాం’

సైరా మేకింగ్‌ వీడియో చూశారా..

‘జాము రాతిరి’కి ముప్పై ఏళ్లు

400 మందికి గోల్డ్‌ రింగ్స్‌ ఇచ్చిన హీరో!