గ్రహం అనుగ్రహం, ఆదివారం, మే 3, 2015

3 May, 2015 01:17 IST|Sakshi

శ్రీ మన్మథనామ సంవత్సరం,  ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం


 తిథి శు.చతుర్దశి ఉ.7.04 వరకు  తదుపరి పౌర్ణమి


 నక్షత్రం చిత్త ఉ.8.12 వరకు, తదుపరి స్వాతి


 వర్జ్యం ప.2.15 నుంచి 3.57 వరకు


 దుర్ముహూర్తం సా.4.32 నుంచి 5.22 వరకు


 అమృత ఘడియలు రా.12.31 నుంచి 2.13 వరకు


 
 సూర్యోదయం    : 5.37


 సూర్యాస్తమయం    : 6.16


 రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు


 యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు

 

మరిన్ని వార్తలు