గ్రహం అనుగ్రహం

19 Feb, 2016 01:05 IST|Sakshi
గ్రహం అనుగ్రహం

 శ్రీ మన్మథనామ సంవత్సరం,
 ఉత్తరాయణం, శిశిర ఋతువు
 మాఘ మాసం, తిథి శు.ద్వాదశి రా.10.29 వరకు
 నక్షత్రం పునర్వసు తె.4.00 వరకు
 (తెల్లవారితే శనివారం)
 వర్జ్యం సా.4.10 నుంచి 5.37 వరకు
 దుర్ముహూర్తం ఉ.8.39 నుంచి 9.29 వరకు
 తదుపరి ప.12.44 నుంచి 1.34 వరకు
 అమృతఘడియలు రా.1.36 నుంచి 3.12 వరకు

 సూర్యోదయం :    6.30
 సూర్యాస్తమయం:     5.59
 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
 యమగండం:
 ప.3.00 నుంచి
 4.30 వరకు
 

మరిన్ని వార్తలు