గ్రహం అనుగ్రహం(18-08-2016)

18 Aug, 2016 03:10 IST|Sakshi
గ్రహం అనుగ్రహం(18-08-2016)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం, తిథి పౌర్ణమి ప.3.12 వరకు, తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం ధనిష్ఠ రా.1.03 వరకు, వర్జ్యం ఉ.5.11 నుంచి 6.45 వరకు
దుర్ముహూర్తం ఉ.10.01 నుంచి 10.51 వరకు, తదుపరి ప.3.05 నుంచి 3.54 వరకు, అమృతఘడియలు ప.2.52 నుంచి 4.28 వరకు, రాఖీ పండుగ

 

సూర్యోదయం           :  5.47
సూర్యాస్తమయం            :  6.27
రాహుకాలం :  ప 1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

 

మరిన్ని వార్తలు