గ్రహం అనుగ్రహం(3-09-2016)

3 Sep, 2016 01:17 IST|Sakshi
గ్రహం అనుగ్రహం(3-09-2016)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.విదియ ప.3.05 వరకు, త దుపరి తదియ, నక్షత్రం ఉత్తర ప.1.56 వరకు, తదుపరి హస్త, వర్జ్యం రా.11.04 నుంచి 12.51 వరకు, దుర్ముహూర్తం ఉ.5.50 నుంచి 7.29 వరకు, అమృతఘడియలు ఉ.6.17 నుంచి 7.58 వరకు
 సూర్యోదయం        :    5.49
 సూర్యాస్తమయం    :    6.15
 రాహుకాలం:   ఉ.9.00 నుంచి 10.30 వరకు
 యమగండం:ప.1.30 నుంచి 3.00 వరకు
 

మరిన్ని వార్తలు