గ్రహం అనుగ్రహం (28-11-16)

28 Nov, 2016 00:20 IST|Sakshi
గ్రహం అనుగ్రహం (28-11-16)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు. కార్తీక మాసం. తిథి బ.చతుర్దశి ప.2.20 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం విశాఖ రా.8.51 వరకు. వర్జ్యం రా.1.14 నుంచి 3.01 వరకు. దుర్ముహూర్తం ప.12.19 నుంచి 1.10 వరకు, తదుపరి ప.2.32 నుంచి 3.23 వరకు. అమృతఘడియలు ప.11.09 నుంచి 12.34 వరకు
 
 సూర్యోదయం    :    6.14
 సూర్యాస్తమయం    :      5.27
 రాహుకాలం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
 యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

>
మరిన్ని వార్తలు