గ్రహం అనుగ్రహం(23-01-2017)

23 Jan, 2017 00:33 IST|Sakshi
గ్రహం అనుగ్రహం(23-01-2017)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం.
తిథి బ.ఏకాదశి రా.2.43 వరకు.
నక్షత్రం అనూరాధ ప.2.07 వరకు. తదుపరి జ్యేష్ఠ.
వర్జ్యం రా.8.19 నుంచి 10.04 వరకు.
దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.16 వరకు, తదుపరి ప.2.46 నుంచి 3.30 వరకు.
అమృత ఘడియలు లేవు.

సూర్యోదయం    :    6.36
సూర్యాస్తమయం   :    5.54
రాహుకాలం :     ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం :     ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం

మేషం: వ్యయప్రయాసలు. బంధువులతో విభే దాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడు కులు.

వృషభం: శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి లాభం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుం టారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.

మిథునం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కర్కాటకం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమా ధిక్యం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యో గాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

సింహం: రాబడి కన్నా ఖర్చులు అధికం. పనుల్లో అవాంతరాలు. బం«ధుమిత్రులతో విభే దాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

కన్య: అనుకున్న ఆదాయం సమకూరుతుంది. పనులు పురోగతిలో సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తి డులు తొలగుతాయి.

తుల: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధు వర్గంతో స్వల్ప విభేదాలు. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యో గాలలో మార్పులు.

వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. మిత్రుల నుంచి సహాయం. ఆహ్వానాలు రాగలవు. వృత్తి,వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

ధనుస్సు: రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారా లలో గందరగోళం.

మకరం: రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. యత్నకార్య సిద్ధి. నూతన పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కుంభం: కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మీనం: వ్యవహారాలలో అవరోధాలు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. దూరప్రయాణాలు. ఆల యాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు ఉండవచ్చు.
  – సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు