గ్రహం అనుగ్రహం, శుక్రవారం 7, ఆగస్టు 2015

7 Aug, 2015 03:56 IST|Sakshi
గ్రహం అనుగ్రహం, శుక్రవారం 7, ఆగస్టు 2015

 శ్రీమన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం,
 గ్రీష్మ ఋతువు, నిజ ఆషాఢ మాసం
 తిథి బ.అష్టమి రా.10.40 వరకు, భరణి రా.11.27 వరకు
  వర్జ్యం ఉ.9.45 నుంచి 11.17 వరకు,
 దుర్ముహూర్తం 8.16 నుంచి 9.06 వరకు
 తదుపరి ప.12.31 నుంచి 1.21 వరకు,
 అమృతఘడియలు రా.6.51 నుంచి 7.19 వరకు
 సూర్యోదయం    :    5.43
 సూర్యాస్తమయం    :    6.27
 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
 యమగండం:  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
 
మేషం: పనులలో పురోగతి సాధిస్తారు.ఆశించిన ఉద్యోగాలు దక్కుతాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ సేవలు గుర్తింపు పొందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరం.
 
వృషభం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. దైవచింతన.
 
మిథునం: విద్యార్థులకు ముఖ్య సమాచారం. విందు వినోదాలు. కార్యజయం. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
 
కర్కాటకం: నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనారోగ్యం. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
 
 సింహం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు, కొత్త రుణ యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.
 
 కన్య: మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో గందరగోళం నెలకొంటుంది. ఆరోగ్య సమస్యలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
 
 తుల: ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమాచారం. విందు వినోదాలు. యత్నకార్యసిద్ధి. వాహనసౌఖ్యం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు అందుకుంటారు.
 
 వృశ్చికం
: దూరపు బంధువుల కలయిక. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
 
 ధనుస్సు: పనులు నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
 
 మకరం
: బంధువర్గంతో అకారణంగా తగాదాలు రావచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో జాప్యం జరుగుతుంది. దైవ దర్శనాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
 
 కుంభం
: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
 సంౌు్ఛంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు ప్రశంసలు.
 
 మీనం: శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థుల కృషి  ఫలిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
 
- సింహంభట్ల సుబ్బారావు
 
 

మరిన్ని వార్తలు