గ్రహం అనుగ్రహం, ఆదివారం 9, ఆగస్టు 2015

9 Aug, 2015 04:21 IST|Sakshi
గ్రహం అనుగ్రహం, ఆదివారం 9, ఆగస్టు 2015

 శ్రీ మన్మథనామ సంవత్సరం,  దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజ ఆషాఢ మాసం
 తిథి బ.దశమి రా.7.35 వరకు
 నక్షత్రం రోిహ ణి  రా. 9.44 వరకు
 వర్జ్యం ప.1.57 నుంచి 3.32 వరకు
 తిరిగి తె.3.17 నుంచి 4.54 వరకు
 (తెల్లవారితే సోమవారం)
 దుర్ముహూర్తం సా.4.44 నుంచి 5.34 వరకు
 అమృతఘడియలు రా.7.38నుంచి 9.12 వరకు
 సూర్యోదయం    :    5.44
 సూర్యాస్తమయం    :    6.26
 రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
 యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు

 భవిష్యం
 మేషం: కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటా బయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

 వృషభం: బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. వస్తు, వస్త్ర లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

 మిథునం: ప్రయాణాల్లో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. రుణ యత్నాలు. బంధువర్గంతో  తగాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

 కర్కాటకం: పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు అనుకోని విధంగా పదోన్నతులు లభిస్తాయి.

 సింహం: బంధువులతో సఖ్యతగా ఉంటారు. విందు వినోదాలు. భూవివాదాల నుంచి బయటపడతారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగులకు కొన్ని చికాకులు తొలగుతాయి.

 కన్య: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణాలు చేస్తారు. ప్రయాణాల్లో మార్పులు. దైవదర్శనాలు. సోదరులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాల్లో నిరుత్సాహం.

 తుల: అనుకోని ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపార విస్తరణలో అవరోధాలు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు.

 వృశ్చికం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. ఆస్తి లాభం. సోదరుల నుంచి సహాయం అందుకుంటారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.

 ధనుస్సు: బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. వాహన, గృహ యోగాలు. ఉద్యోగ లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

 మకరం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటా బయటా చికాకులు. మానసిక అశాంతి. అనా రోగ్యం. పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

 కుంభం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగ యత్నాలలో అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాలు. కార్యజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

 మీనం: బంధువులతో తగాదాలు రావచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ప్రయాణాలలో మార్పులుంటాయి. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.
 - సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు