గ్రహం అనుగ్రహం, మంగళవారం 20, సెప్టెంబర్‌, 2016

20 Sep, 2016 00:54 IST|Sakshi
గ్రహం అనుగ్రహం, మంగళవారం 20, సెప్టెంబర్‌, 2016

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు
 భాద్రపద మాసం, తిథి బ.చవితి సా.4.09 వరకు,
 తదుపరి పంచమి, నక్షత్రం భరణి రా.1.24 వరకు, వర్జ్యం ప.12.02 నుంచి 1.33 వరకు,
 దుర్ముహూర్తం ఉ.8.19 నుంచి 9.09 వరకు, తిరిగి రా.10.44 నుంచి 11.34 వరకు
 అమృతఘడియలు రా.8.57 నుంచి 10.27 వరకు
 సూర్యోదయం           :  5.52
 సూర్యాస్తమయం           :  6.01
 రాహుకాలం :  ప 3.00 నుంచి 4.30 వరకు
 యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
 

మరిన్ని వార్తలు