పర్యాటకానికి కేటాయింపులేవీ?

27 May, 2015 00:31 IST|Sakshi

ఘనత వహించిన మన ముఖ్యమంత్రి గారి మాటలకీ, చేతలకీ హస్తిమశకాంతరమంత తేడా ఉంటుందని అందరికీ తెలుసు. రాజ ధాని విషయంలో ఆయనగారు చేస్తున్న ప్రగల్భాలు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయాయి. పర్యాటక రంగానికి ఆయన కేటా యింపులు చూస్తే ఎవరికైనా మతిపోక తప్పదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకు మిగిలిన 13 జిల్లాల్లో చారిత్రక ప్రాధాన్యం కలి గిన ప్రదేశాలు 277 ఉన్నాయి. వాటి సంరక్షణ కోసం రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించినది కేవలం 30 లక్షలు.
 
 ఆ సొమ్ము ను 277 చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలకు సమానంగా విభ జిస్తే ఒక్కొక్కదానికి కేవలం రూ.10,830లు మాత్రమే వస్తాయి. ఇంత తక్కువ సొమ్ముతో పర్యాటక అభివృద్ధి ఏ స్థాయిలో చేయా లని కలలు కంటున్నారో మరి. హైదరాబాద్ సెక్రటేరియట్‌లోని లేక్ వ్యూ క్యాంప్ ఆఫీసు మార్పులు, చేర్పులు, హంగుల కోసం సుమారు 50 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టబోతున్నారని ప్రచార సాధనాలు కోడై కూస్తున్నాయి. రాష్ట్రంలోని వందలాది చారిత్రక వారసత్వ ప్రదేశాల రక్షణకు కేవలం 30 లక్షల రూపాయలు సరి పోతాయి కానీ, నారా చంద్రబాబు నాయుడి గారి ఆఫీసును తీర్చి దిద్దడానికి 50 కోట్లు కావాలట. ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు పొంతన లేదనడానికి ఇంతకంటే సరైన నిదర్శనం ఏం కావాలి?
 - ఈదుపల్లి వెంకటేశ్వరరావు, ఏలూరు

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టెంక కాదు, టెక్నాలజీ ముఖ్యం

కేంద్రం సత్యం

విగ్రహాలు కాదు, విలువల కూల్చివేత

శిలా విగ్రహాలు కూలితేనేం?

అధునాతన యుద్ధతంత్రమూ... కర్రసామూ!

సైనిక జీవితం భయరహితమా?

నిరర్థక విన్యాసాలు

నీరవ్‌ మోదీ (వజ్రాల వ్యాపారి) రాయని డైరీ

ఆ నాటకం ఓ స్వప్న సాఫల్యం

ఒబామా మాటలు – ముత్యాల మూటలు

తెరపడని భూబాగోతం

ఆశలు రేపుతున్న ఎన్నారై విధానం

దళిత రాజకీయాలే కీలకమా?

సంక్రాంతి అల్లుడొక జీఎస్టీ

ఆధార్‌కూ ఆర్టీఐకూ లంకేమిటి?

పాలక పార్టీకి పెను సవాలు

ఆధారాల మీద కొత్త వెలుగు

మనిషి కుక్కని కరిస్తే...

విముక్తి పోరు బావుటా కోరెగాం!

దశ తిరగనున్న ‘సంచారం’

ఉచిత విద్యుత్‌.. ఒకింత ఊరట

ఆలయాలలో సంబరాలా?

డిపాజిట్లపైనా అపోహలేనా?

రాజ్యాంగాన్ని కాల‘రాస్తారు!’

ఆ ఆగ్రహమే రేపటి వ్యూహం

కనీస వేతనం పెంచినా..

మంచితనమై పరిమళించనీ!

అవినీతి అనకొండలు

దిగజారుతున్న విలువలు

ద్రౌపదిని తూలనాడటం తగునా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రచనల్లో జీవించే ఉంటారు

కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు

పంద్రాగస్టుకు ట్రైలర్‌?

నా డియర్‌కామ్రేడ్స్‌కి అంకితం

రాణి నందిని

నో కట్స్‌