చెట్టును ఢీకొన్న పోలీస్‌ వాహనం

17 Aug, 2018 13:25 IST|Sakshi
చెట్టుకు ఢీకొన్న కారు

రాయగడ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాయగడ జిల్లాకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సివిల్‌ సప్లయిస్, సహకార విభాగా మంత్రి సూర్యనారాయణ పాత్రో సెక్యూరిటీ వాహనం ప్రమాదానికి గురైంది. కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా పార్వతీపు రం మీదుగా బరంపురం వెళ్లే సమయంలో మం త్రి సెక్యూరిటీ వాహనం శేశికళ పోలీస్‌స్టేషన్‌ పరి ధి జీమిడిపేట ప్రాంతంలో అదుపు తప్పి ఒక చెట్టును ఢీకొని ప్రమాదానికి గురైంది.

ప్రమాదంలో సెక్యూరిటీ సిబ్బంది ఏఎస్‌ఐ మోతీలాల్, కె.పొరిడా, బిశొయిరామకృష్ణ, ఆదిత్యచౌదరి, కేకే నాయక్‌కు గాయాలు కాగా వారికి తక్షణం  జీమి డిపేట పీహెచ్‌సీలో  వైద్యం అందించిన పిదప రాయగడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమించడంతో విశాఖపట్టణం తరలించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పెళ్లింట విషాదం..తల్లి కళ్లెదుటే..

యువకుడిపై బాంబు దాడి

యువతిపై ప్రియుడి తల్లి కత్తిదాడి

ఇంటి నుంచి వెళ్లి.. అడవిలో శవమై..

మోదీ హెలికాప్టర్‌లో ఏముంది?

కూతురు ముందే భార్య గొంతు కొసేశాడు

ఓ అద్దె ఇంటిలో అసాంఘిక కార్యకలాపాలు..

త‘స్మార్ట్‌’ జాగ్రత్త

బీజేపీలో బీజేడీ మాజీ ఎంపీ

పుల్ల ఐస్‌లో ఇనుప మేకు !

మామను చంపిన కోడలు

శ్రద్ధగా యోగా చేస్తున్నాడు.. ఇంతలో..

నమ్మించి మోసం

నువ్వు లేక నేను లేను అన్నాడు.. కానీ!

వైద్యురాలి అనుమానాస్పద మృతి

బ్రేక్‌ ఫెయిల్‌ పెళ్లి బస్సు బోల్తా

ఒడిశాలో పాత్రికేయుడి దుర్మరణం

210 సార్లు రక్తదానం, 17 సార్లు ప్లేట్‌లెట్స్‌ దానం

ఎన్నారై భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్ష

ఆదివాసీ బాలికలపై అకృత్యాలు..

నడిరోడ్డుపై మహిళల సిగపట్లు

పట్నాయక్‌ ఒంటరి పోరాటం ఎందుకు?

వివాహ బంధంతో ఒక్కటైన ఇద్దరు యువతులు

నన్ను అనుమానించావు.. ఇక సెలవు

ఒడిశా బాలికపై ఇద్దరు అత్యాచారం

నటి నికిత ఆకస్మిక మృతి

ప్రత్యక్ష రాజకీయాల్లోకి.. ఇందిరా నందో ప్రవేశం..?

పూరీ జగన్నాథ ఆలయంలో కేసీఆర్‌ పూజలు

‘దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్తాం’

భువనేశ్వర్‌ చేరుకున్న కేసీఆర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గూగుల్‌లో థానోస్‌ అని సెర్చ్‌ చేస్తే ఏమౌతుందో తెలుసా?

వంద కోట్లు కలెక్ట్‌ చేసిన ‘కాంచన3’

‘మా ఏపీ’లోకి తెలంగాణ, చెన్నై టెక్నీషియన్లు

ఎన్నికల్లో మార్పు రావాలి

ఓట్లేసిన తారలకు పాట్లు

సినీ రంగానికి నూతన ఆర్టిస్టులు అవసరం