‘అత్తారింటికి దారేది’ లేటెస్ట్ స్టిల్స్

22 Aug, 2013 23:27 IST|Sakshi

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అత్తారింటికి దారేది’ ఈ చిత్రంలో.. పవన్ కళ్యాణ్ సరసన సమంతా జోడీగా నటించింది.పవన్ కళ్యాణ్, సమంతా జోడీ ఈ సినిమాతో  సరికొత్త ట్రెండ్ సృష్టించనుందా..!ఈ ఆరడుగుల బుల్లెట్ ప్రేక్షకుల ముందుకు త్వరలో దూసుకురానుంది. చిత్రంలోని ఓ దృశ్యం..
జల్సా తరువాత త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ లో..  ఈ చిత్రం మరో సూపర్ డూపర్ హిట్... కానుందా...!!చిత్రంలోని ఓ సన్నివేశం...సమంతా..  చిరునవ్వుతో..సమంతా ఈ సినిమాలో చాలా అందంగా కనిపించనుంది.ఈ సినిమాలో త్రివిక్రమ్ సృష్టించిన డైలాగులు అదుర్స్ ..`కాటమురాయుడా...` అంటూ పవన్ కళ్యాణ్ పాడిన ఈ పాట ఇప్పటికే ప్రేక్షకులను.. అలరిస్తోంది.చూడు సిద్దప్పా.. సింహం గడ్డం గీసుకోదూ... అంటూ పవన్ చెప్పినా.. డైలాగ్.. టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది.

భారీ అంచనాలతో... వస్తున్న .. ఈ ‘అత్తారింటికి దారేది’ సినిమా ఏ మేరకు.. ఆకట్టుకుంటుందో.. !!

Read latest Photo-gallery News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా