నందుతో గీతామాధురి నిశ్చితార్థం

12 Nov, 2013 14:59 IST|Sakshi

గాయని గీతామాధురి, నటుడు నందు వివాహ నిశ్చితార్థం సోమవారం(11-11-13) హైదరాబాద్‌లో జరిగింది. చాలా కొద్దిమంది బంధుమిత్రులు ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగనుంది. వీరిద్దరూ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఓ లఘుచిత్రంలో కలిసి నటించిన సందర్భంలో వీరిరువురి మధ్య ప్రేమ చిగురించింది. ఇరువైపుల పెద్దలు ఈ ప్రేమకు అంగీకారం తెలిపారు.

Read latest Photo-gallery News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా