భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం

25 Oct, 2013 15:32 IST|Sakshi

ఆకాశానికి చిల్లు పడినట్టుగా గత నాలుగు రోజులుగా  కుండపోతగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమయింది. ఈశాన్య రుతుపవనాల  ప్రబావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

హైదరాబాద్ లో భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన ప్రాంతాలు, నీటిలో చిక్కుకున్న బస్సులు

-----------------------------------------------------

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన ప్రాంతాలు

-----------------------------------------------------

వరంగల్ జిల్లాలో భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన ప్రాంతాలు

-------------------------------------------

శ్రీకాకుళం మరియూ విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన ప్రాంతాలు

--------------------------------

ఈస్ట్ గోదావరి జిల్లాలో భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన ప్రాంతాలు

------------------------

పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలతో పాడైన రోడ్లు, వరద ముంపునకు గురైన ప్రాంతాలు

-----------------------------------------------

ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన ప్రాంతాలు

--------------------------------------

నల్గొండ జిల్లాలో భారీ వర్షాలతో నీట మునిగిన  ప్రాంతాలు

--------------------------------

గుంటూరు జిల్లాలో భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన ప్రాంతాలు

---------------------------------------------

విశాఖ జిల్లాలో భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన ప్రాంతాలు

మరిన్ని వార్తలు