అభిమానుల ఆశీర్వాదంతో సెంచరీ చేస్తా!

19 Oct, 2013 21:30 IST|Sakshi

ANR with Media
తన శరీరంలో క్యాన్సర్ కణాలు ప్రవేశించినట్లు నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా ప్రకటించారు. అయితే భయపడాల్సిన పని లేదని, క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చెందే ప్రమాదం లేనందున వచ్చిన ముప్పేమి లేదన్నారు.ఆయన అన్నపూర్ణ స్టూడియోలో శనివారం ప్రెస్మీట్లో మాట్లాడుతూ ప్రస్తుతం తనకు 90 ఏళ్లని అభిమానుల అండతో  కనీసం మరో ఆరేళ్లు ఖచ్చితంగా బతుకుతానని  అన్నారు.
Anr family
ANR
ANR Family
ANR Family
Anr Family
ANR Family

మరిన్ని వార్తలు