పకడో పకడో

17 Jul, 2013 14:04 IST|Sakshi
pakado pakadoఆర్యన్‌రాజేష్, మోనికా, సోనా చాబ్ర  జంటగా రూపొందిన చిత్రం ‘పకడో పకడో’ చిల్ర లోగో ఆవిష్కరణ జరిగింది.
pakado pakadoశ్రీకర్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి. రమేష్ బాబు నిర్మించారు.
pakado pakadoఅల్లరి నరేష్ టైటిల్ లోగోను, ఆర్యన్ రాజేష్ ప్రచార చిత్రాలను విడుదల చేశారు. 
pakado pakadoఈ చిత్రానికి శ్రీకర్ దర్శకత్వం చేయడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, ఛాయాగ్రహణం అందించారు. 
Read latest Photo-gallery News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు