అట్టుడుకుతున్న సీమాంధ్ర

6 Aug, 2013 18:44 IST|Sakshi

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏడో రోజూ  సీమాంధ్రలో ఆందోళనలు ఉధృతంగా సాగాయి.

తూర్పుగోదావరి జిల్లాలో తగ్గని నిరసన జ్వాలలు


నెల్లూరులో ఆందోళనకారుల నిరసనలు

చిత్తూరు జిల్లాలో చల్లారని సమైక్య జ్వాలలు

విశాఖపట్నంలో ఉదృతమయిన ఉద్యమం

కర్నూలులో కొనసాగుతున్న నిరసనలు

 

మరిన్ని వార్తలు