రాయల్ బేబీ

23 Jul, 2013 17:32 IST|Sakshi
బ్రిటన్ రాజవంశంలో భవిష్యత్ రాజు జన్మించారనే వార్తలతో రాజకుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. రాజకుటుంబాన్ని అభినందనలు , సందేశాలు ముంచెత్తాయి . రాయల్‌బేబీ విషయంలో నడిచిన బెట్టింగ్ దాదాపుగా పదిలక్షల పౌండ్లు అని అంచనా. ఇక రాయల్ బేబీ సమాచారం అందివ్వడం గురించి ఇంగ్లండ్ మీడియా నిరంతర వార్తాస్రవంతిగా మారింది. 
మరిన్ని వార్తలు