క్షమాపణా చెప్పేదేలేదు: శోభా డే

2 Aug, 2013 00:09 IST|Sakshi

ప్రత్యేక రాష్ట్రంగా ముంబైని ఎందుకు ఏర్పాటు చేయకూడదంటూ నేను చేసిన
వివాదస్పద వ్యాఖ్యలపై క్షమాపణ అడిగే ప్రసక్తే లేదు: శోభా డే
శోభా డే నివాసం ముందు భారీ భద్రత
శోభా డే మద్యం మత్తులో మాట్లాడుతోందని, ముంబైని విడదీయడమంటే
భర్తతో విడాకులు తీసుకున్నంత తేలికేమి కాదంటూ శివసేన, ఎమ్మెన్నెస్ పరోక్షంగా చురకలంటించారు
'ముంబైని మహారాష్ట్ర నుంచి వేరుచేయాలని నేను సూచించలేదు. ట్విట్టర్‌ వ్యాఖ్యలను
అర్థం చేసుకోకుండా క్షమాపణలు చెప్పాలని పట్టుబడితే పట్టించుకోను'
ఎవరి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించలేదని, తానెవరినీ బాధపెట్టలేదని,
దీంతో క్షమాపణ అడిగే ప్రశ్నే తలెత్తదని శోభా డే శివసేన, ఎమ్మెన్నెస్‌లకు సమాధానమిచ్చారు. 

 

మరిన్ని వార్తలు