తొలి విడత జెడ్పీటీసీలకు 2,104 నామినేషన్లు

26 Apr, 2019 03:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తొలి విడత మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో భాగం గా 197 జెడ్పీటీసీ స్థానా లకు 2,104 నామినేషన్లు, 2,166 ఎంపీటీసీ స్థానాలకు 15,036 నామినేషన్లు దాఖల య్యాయి. బుధవారంతో తొలి దశ నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. జెడ్పీటీసీ సీట్లలో టీఆర్‌ఎస్‌ నుంచి 748, కాంగ్రెస్‌ నుంచి 551, బీజేపీ నుంచి 276, టీడీపీ నుంచి 80, సీపీఎం నుంచి 66, సీపీఐ నుంచి 34, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి 3, ఇండిపెండెంట్లు 301, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద రిజిష్టర్‌ అయిన రాజకీయపార్టీల నుంచి 45 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ నుంచి 5,762 మంది, కాంగ్రెస్‌ నుంచి 4,178, బీజేపీ నుంచి 1,576, సీపీఎం నుంచి 284, టీడీపీ నుంచి 227, సీపీఐ నుంచి 182, ఎంఐఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల నుంచి చెరొకరు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద రిజిష్టర్‌ అయిన రాజకీయ పా-ర్టీల నుంచి 113 మంది, 2,712 మంది ఇండిపెండెంట్‌ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రేపటి నుంచి కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర

‘మరో వందేళ్లకైనా బీజేపీ ఆ పని చేయలేదు’

‘300 సీట్లు కాదు.. 3 నామాలు పెడతారు’

గెలిచేదెవరు.. ఓడేదెవరు?

‘ఇంతగా వణికి పోతున్నారేంటి చంద్రబాబూ’

జిల్లా పరిషత్‌ చివరి సమావేశం

ఇద్దరి మధ్యే యుద్ధం

225 మంది కోటీశ్వరులేనట..!

గీ వసూళ్లకు దిగుడేంది చంద్రన్నా..

కౌంటింగ్‌ ఏర్పాట్లు పరిశీలన

వారం రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు

కౌంటింగ్‌లో ఫారం–17సీ కీలకం

టీడీపీలో  టెన్షన్‌...టెన్షన్‌

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

నేను అదరను.. బెదరను

పంజా విసిరేదెవరు?

గురుదాస్‌పూర్‌ ‘బోర్డర్‌’ వార్‌!

ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించే ఎనిమిది సీట్లు!

వందేళ్ల పార్టీ... ఒక్కసారీ నెగ్గలేదు!

ప్రతి మతంలోనూ ఉగ్రవాదులున్నారు

రైతుల ఆత్మహత్యలు మరచి ఢిల్లీ యాత్రలా ?

మోదీ షోలే సినిమాలో అస్రానీ: ప్రియాంక

రాహుల్‌ ఓ మూర్ఖుడు: హెగ్డే

చంద్రగిరిలో రిగ్గింగ్‌కు ఇవిగో సాక్ష్యాలు!

ఎన్నికల ప్రచారానికి తెర

ప్రాంతీయ పార్టీలు బీజేపీకి మద్దతివ్వవు

కేంద్రంలో మళ్లీ మేమే

మీ ఓటు మాదే..

ఏది అప్రజాస్వామికం?

పరిషత్‌ ఫలితాలు వాయిదా వేయండి: చాడ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ తరహా సినిమాలో త్రిష రాణించేనా!

సంక్రాంతికి ఇండియన్‌–2

అమ్మతో గొడవపడ్డ సమంత!

దేశాన్ని రక్షించేది రైతు, సైనికుడే :మహేష్‌బాబు

రత్నంలాంటి నటుడు

కాన్స్‌లో మన క్వీన్స్‌