తొలిరోజు ‘జెడ్పీటీసీ’కి 91 నామినేషన్లు

23 Apr, 2019 05:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తొలి విడత జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల నామినేషన్ల దాఖ లు పర్వం మొదలైంది. వచ్చేనెల 6న మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ విడతలో భాగంగా 195 మండలాల్లో 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు తొలిరోజు సోమవారం 197 జెడ్పీటీసీ స్థానాలకు 91 మంది అభ్యర్థులు 91 నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో కాంగ్రెస్‌ నుంచి అత్యధికంగా 38, టీఆర్‌ఎస్‌ నుంచి 31 మంది, బీజేపీ నుంచి ఆరుగు రు, సీపీఐ, టీడీపీల నుంచి చెరొక అభ్యర్థి, ఇండిపెం డెంట్లు 14 మంది నామినేషన్లు వేశారు. సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో అత్యధికంగా పదేసి చొప్పున నామినేషన్లు సమర్పించారు. ఈ మేరకు సోమవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నామినేషన్ల దాఖలుకు సంబంధించిన వివరాలు ప్రకటించింది.

ఎంపీటీసీ 665..
తొలి విడతలో భాగంగా 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 656 స్థానాల్లో 665 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో అత్యధికంగా టీఆర్‌ఎస్‌ నుంచి 296, కాంగ్రెస్‌ నుంచి 212, బీజేపీ నుంచి 30, సీపీఎం నుంచి 6, సీపీఐ, టీడీపీల నుంచి రెండే సి, ఇండిపెండెంట్లు 113, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాజకీయపార్టీలు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద రిజిస్టరయిన రాజకీయ పార్టీల నుంచి 4 నామినేషన్లు దాఖలయ్యాయి.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కూటమి కూర్పు : దీదీతో అఖిలేష్‌ మంతనాలు

‘వారి పేర్లు చెబితే ఓట్లు రాలవు’

ఎగ్జిట్‌ పోల్స్‌ వ్యతిరేకంగా వచ్చాయి కాబట్టే..

‘మమత, చంద్రబాబు ఐసీయూలో చేరారు’

హైదరాబాద్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల వివరాలు

మోదీ సర్కార్‌కు వచ్చే సీట్లు ఎన్ని?

టీడీపీ వెయ్యి శాతం అధికారంలోకి..అదేలా?

కాంగ్రెస్‌ను గద్దె దింపే యత్నం!

సర్జికల్‌ స్ట్రైక్స్‌: బాంబ్‌ పేల్చిన ఆర్మీ టాప్‌ కమాండర్‌!

‘చంద్రబాబు కళ్లలో స్పష్టంగా ఓటమి భయం’

ఎన్డీయే పక్షాలకు అమిత్‌ షా విందు

ఎగ్జిట్‌ పోల్స్‌పై స్టాలిన్‌ తీవ్ర వ్యాఖ్యలు

‘చంద్రబాబుది విచిత్ర మెంటాలిటీ..’

కౌంట్‌ డౌన్‌

‘లగడపాటి.. వాళ్లు ఇక నీ ఫోన్లు కూడా ఎత్తరు’

‘అక్కడ 53 ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తప్పని తేలింది’

కౌంటింగ్‌కు పటిష్ట భద్రత

పార్టీ మారి ప్రజలకు ద్రోహం చేస్తున్నారు : భట్టి

‘23 వరకూ ఎదురుచూద్దాం’

చంద్రబాబుకు శివసేన చురకలు

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు

ఎగ్జిట్‌ పోల్సే.. ఎగ్జాట్‌ పోల్స్‌ కాదు

ఎగ్జిట్‌ పోల్స్‌ ఎఫెక్ట్‌; లక్నోలోనే మాయావతి

గాంధీజీ సూపర్‌స్టార్‌: కమల్‌ 

కమెడియన్లలా ఉన్నామా?

అందరి చూపు.. బందరు వైపు!

నాయకులు @ బెజవాడ

130 సీట్లతో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం

‘ఎగ్సిట్‌’ ఎవరికి ?

లగడపాటి రాజగోపాల్‌ది లత్కోర్‌ సర్వే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘వరల్డ్‌ స్టార్‌ నుంచి ఊహించని ఆహ్వానం’

మే 31న `ఫ‌ల‌క్‌నుమా దాస్‌`

చంద్రబోస్‌ నివాసంలో విషాదం

అభిమానులకు ప్రభాస్‌ సర్‌ప్రైజ్!

‘కారణం లేకుండానే నిర్మాతలు నన్ను తొలగించేవారు’

ఆ సినిమాతో శ్రియ రీఎంట్రీ