తెరపై మరోసారి చెన్నమనేని పౌరసత్వ వివాదం

6 Aug, 2019 12:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ ద్వంద్వ పౌరసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ కేంద్ర హోం శాఖను ఆశ్రయించారు. చెన్నమనేని భారత పౌరుడు కాదంటూ కాంగ్రెస్‌ నేత  శ్రీనివాస్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మరోసారి సమీక్ష చేయాలని చేయాలని జూలై 10న హైకోర్టు తీర్పు వెలువరించింది. మూడు నెలల్లోగా ఈ అంశాన్ని తేల్చాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆది శ్రీనివాస్‌ మరోసారి కేంద్ర హోం శాఖను ఆశ్రయించారు.  ఈ అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని హోశాఖలో అప్పీల్‌ చేశారు.

(చదవండి : చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టు ఊరట)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టికల్‌ 370 రద్దు; తొలిసారి రాహుల్‌ స్పందన

అసెంబ్లీ అనుమతి లేకుండా ఎలా రద్దు చేస్తారు?

కశ్మీర్‌ కోసం ప్రాణాలైనా అర్పిస్తా: అమిత్‌ షా

ఆర్టికల్‌ 370 రద్దుపై కమల్‌హాసన్‌ కామెంట్‌

కశ్మీర్‌ సమస్యను పరిష్కరించేది మోదీనే: ముఫ్తి!!

అప్‌డేట్స్‌: రాముడు అయోధ్యను వదులుకోనట్టే.. కశ్మీర్‌ను

కశ్మీర్‌ అంశంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హర్షం

చిన్నమ్మతో ములాఖత్‌

టైమ్‌ బాగుందనే..

గోడ దూకేద్దాం..!

కశ్మీరీల్లో ఆగ్రహం.. ఆందోళన!

కశ్మీర్‌ వ్యూహం వెనుక ఆ ముగ్గురు

తప్పులు చేసి నీతులు చెబుతారా?

టీ సర్కార్‌ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేస్తోంది

ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించడం దేశ ద్రోహమే

ఏపీని ఎలా విభజించారో మరిచిపోయారా?

బ్రేకింగ్‌: జమ్మూకశ్మీర్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

‘నేడు నిజంగానే కశ్మీర్‌ను కోల్పోయాం’

జమ్మూకశ్మీర్‌ను తుక్‌డాలు.. తుక్‌డాలు చేసింది

ఆర్టికల్‌ 370 రద్దు; కాంగ్రెస్‌కు భారీ షాక్‌

‘బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్ట్‌ ఆయనే’

బీజేపీది ఏకపక్ష ధోరణి

ఆర్టికల్‌ 370 రద్దు: కేజ్రీవాల్‌ సర్‌ప్రైజింగ్‌ ట్వీట్‌!

ఆర్టికల్‌ 370పై అపోహలు, అపార్థాలు

ఆర్టికల్‌ 370 రద్దు.. మోదీ అరుదైన ఫొటో!

ఆర్టికల్‌ 370 రద్దు: రాజ్యాంగ నిపుణుడి కీలక వ్యాఖ్యలు

ఆర్టికల్‌ 35ఏ కూడా రద్దైందా?

టీఆర్‌ఎస్‌ నేతలకు చెంప చెళ్లుమంది: బీజేపీ ఎంపీ

‘అలాంటి వ్యక్తిని హోంమంత్రిని చేస్తే ఇలాగే ఉంటుంది’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెన్సార్‌ సమస్యల్లో కాజల్‌ ‘క్వీన్‌’!

‘లాయర్‌ సాబ్‌’గా బాలయ్య!

‘సాహో’కి సైడ్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌

వాల్మీకి సెట్‌లో ఆస్కార్‌ విన్నర్‌!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో!

చట్రంలో చిక్కిపోతున్నారు!