కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ఆప్‌ ఎమ్మెల్యే

16 Jan, 2019 12:01 IST|Sakshi

చంఢీగడ్‌: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమ్‌ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, పంజాబ్‌లోని జైటో ఎమ్మెల్యే బల్దేవ్‌ సింగ్‌ ఆప్‌కు రాజీనామా చేశారు. పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యవహారంపై అసంతృప్తితో తాను పార్టీ నుంచి వైదులుతున్నానని బుధవారం వెల్లడించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాత్రమే రాజీనామా చేసిన బల్దేవ్‌ సింగ్‌.. ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయ్యలేదు. కేజ్రీవాల్‌ తీరు, ఆయన అహంకారం కారణంగానే తాను పార్టీ నుంచి బయటకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.

కాగా పంజాబ్‌లో ఇటీవల వరుసగా నేతలు పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. ఆపార్టీ కీలక నేత సుఖ్‌పాల్‌ సింగ్‌ గత నవంబర్‌లో పార్టీకి రాజీనామా చేశారు. సుఖ్‌పాల్‌కు ప్రధాన అనుచరుడైన బల్దేవ్‌ సింగ్‌ కూడా ఆయన మార్గంలోనే నడిచారు. కాగా మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతల రాజీనామాలు పంజాబ్‌ ఆప్‌ నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అధికారం పోయినా బలుపు తగ్గలేదు’

‘బాబు, ఉమకు ఉలుకెందుకు..’ 

‘ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో లేను’

యాత్రను నిలిపివేయాల్సిన అవసరమేంటి?

ఇంతకీ జనసేనలో ఏం జరుగుతోంది!

విశాఖ తీరం: మునిగిపోతున్న నావలా టీడీపీ

టీఎంసీల కొద్దీ కన్నీరు కారుస్తున్నావు!

ఆ విషయం కన్నాకు చివరివరకు తెలియదు!

గుత్తా పేరు ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌

అమెరికా రోడ్లపై సరదాగా చంద్రబాబు!

ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు..

బీజేపీ ఎంపీల శిక్షణా తరగతులు ప్రారంభం

ఆ మాటలు వినకుండా.. గమ్మున ఉండండి

నిలకడలేని నిర్ణయాలతో...వివేక్‌ దారెటు..?

డబ్బులిస్తేనే టికెట్‌ ఇచ్చారు: ఎమ్మెల్యే

రాజస్తాన్‌ నుంచి రాజ్యసభకు మాజీ ప్రధాని

‘తెలంగాణ బీజేపీ నేతలు కొత్త బిచ్చగాళ్లు’

 సీరియల్‌ మాదిరిగా టీడీపీ నుంచి చేరికలు

‘ఆ రెండు బిల్లులు ఉపసంహరించుకోవాలి’

‘టీఆర్‌ఎస్‌ గుండెల్లో గుబులు పుడుతోంది’

జేసీ ప్రభాకర్‌రెడ్డికి చేదు అనుభవం..

టీడీపీ నేతల గుండెల్లో  ‘ఆగస్టు’ గండం

‘అన్న క్యాంటీన్లలో రూ. 150 కోట్ల స్కాం’

అవమానిస్తూనే ఉన్నారు; పబ్లిసిటీ కోసమే!

మరో 20 ఏళ్లు జగనే సీఎం

అభివృద్ధిపై విస్తృత ప్రచారం

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఖర్గే!

మేమంటే.. మేమే! 

బిగ్‌షాక్‌; బీజేపీలోకి టీడీపీ, జనసేన నేతలు

26న ఎమ్మెల్సీ ఎన్నికలు‌..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమెరికా అమ్మాయితో ప్రభాస్‌ పెళ్లి?

భార్యాభర్తలను విడగొట్టనున్న బిగ్‌బాస్‌

సారీ చెప్పిన సన్నీ లియోన్‌..!

‘డియర్‌ కామ్రేడ్‌’కు నష్టాలు తప్పేలా లేవు!

వెనక్కి తగ్గిన సూర్య

దేవదాస్‌ కనకాలకు చిరంజీవి నివాళి