పార్టీకి రాజీనామా.. ఎమ్మెల్యేపై అనర్హత వేటు

19 Sep, 2019 17:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రెబెల్‌ ఎమ్మెల్యే ఆల్కా లంబాపై అనర్హత వేటు పడింది. ఆప్‌కు రాజీనామా చేసిన ఆమె ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ స్పీకర్‌ ఆమెపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్‌ 6వ తేదీన ఆల్కా లంబా ఆప్‌కు రాజీనామా చేస్తున్నట్టు ట్విటర్‌లో ప్రకటించారు. ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ అహంకారపూరితంగా వ్యవహరిస్తూ..  తనను రాజీనామాచేయాలని ట్విటర్‌లో అడిగారని, అందుకే తాను రాజీనామా చేస్తున్న విషయాన్ని ట్విటర్‌లోనే చెప్తున్నానని ఆమె పేర్కొన్నారు. 

పార్టీని వీడే సమయం ఆసన్నమైనందున ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చాందినీ చౌక్‌ ఎమ్మెల్యే అయిన అల్కా లంబా గతంలో ప్రకటించారు. గత ఆరేళ్ల ప్రయాణంలో పార్టీలో కొనసాగినందున గొప్ప గుణపాఠాలు నేర్చుకున్నానని అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్‌ పరాజయానికి బాధ్యత తీసుకోవాలని పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను అల్కా బాహాటంగా కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేల అధికారిక వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి ఆమెను తొలగించారు. అదేవిధంగా కేజ్రీవాల్‌ ట్విటర్‌లో తనను అన్‌ఫాలో చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో పొమ్మనలేక పొగపెడుతున్నారంటూ అల్కా గత కొంతకాలంగా ఆప్‌ తీరును విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి పార్టీలో కొనసాగలేనని ఆమె పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘యురేనియంపై టీఆర్‌ఎస్‌ రెండు నాలుకల ధోరణి’

అందుకే హరీష్‌ రావును కలిశా: జగ్గారెడ్డి

‘కోడెల బీజేపీలోకి చేరాలని ఎందుకు అనుకున్నారు?’

రేవంత్‌పై బీజేపీ లక్ష్మణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కాషాయ రేపిస్ట్‌: ఆయన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు!

రైల్లో మంత్రి బ్యాగు చోరీ.. మోదీనే కారణం!

బెంగాల్‌లో ఆ అవసరమే లేదు!!

ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటం ఆడుతోంది

‘సగం సీట్లు ఇవ్వకుంటే కూటమి కూలుతుంది’

కోడెల ధైర్యవంతుడు.. అలాంటి నేత..

చంద్రబాబు.. వీటికి సమాధానం చెప్పు

కాంగ్రెస్‌ మునిగిపోతున్న టైటానిక్‌: రాజగోపాల్‌ 

హుజూర్‌నగరం.. గరం!

మోదీకి కుర్తా బహుకరించిన దీదీ

అలా చేయడం.. పెళ్లి లేకుండా సహజీవనమే

టికెట్‌ వార్‌: ఉత్తమ్‌ వర్సెస్‌ రేవంత్‌

ఎలా ఉన్నారు? 

కేంద్రం కీలక నిర్ణయం: ఈ-సిగరెట్లపై నిషేధం

హిందీపై అమిత్‌ షా వర్సెస్‌ రజనీకాంత్‌

‘కోడెలను తిట్టించిన చంద్రబాబు’

బీజేపీలోకి శశికళ నమ్మిన బంటు?!

అందుకే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు

కోడెల మృతి: బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు

'సిటీ' బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడాలి!

అధికారికంగా విమోచన దినోత్సవం జరపాలి

బాబువల్లే కోడెలకు క్షోభ

గవర్నర్‌ ప్రభుత్వానికి భజన చేస్తున్నాడు: వీహెచ్‌

‘దగ్గరుండి ప్లాన్‌ చేసింది డీఎస్పీనే’

సీఎం చంద్రబాబుకు సెగ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హ్యాప్పీ బర్త్‌డే సంతూర్‌: పెన్సిల్‌ పార్థసారథి

ఎవర్‌గ్రీన్‌ హీరో.. సౌతిండియన్‌ ఫుడ్డే కారణం

ఇంటిసభ్యులందరినీ ఏడిపించిన బిగ్‌బాస్‌

ఈ మాత్రం దానికి బిగ్‌బాస్‌ షో అవసరమా!

రికార్డుల వేటలో ‘సైరా: నరసింహారెడ్డి’

అరె అచ్చం అలాగే ఉన్నారే!!