వారి మనవళ్లు తెలుగుమీడియం చదువుతున్నారా ?

8 Nov, 2019 16:46 IST|Sakshi

సాక్షి, అమరావతి : గ్రామీణ విద్యార్థుల ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేందుకే పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంను తీసుకువస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది విద్యార్థుల్లో 43 శాతం మంది విద్యార్థులు ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతున్నారు. వీరిలో 33.23 శాతం ఎస్టీలు,49. 6 శాతం ఎస్సీలు, 62.5 శాతం బీసీ విద్యార్థులు మాత్రమే ఇంగ్లీష్‌ మీడియం చదువుతున్నారని తెలిపారు. గతంలోనే పట్టణ ప్రాంతాల్లో ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌ ఉన్నా గ్రామీణ స్థాయిలో మాత్రం అవి చెప్పుకునే విధంగా లేవని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 'నాడు-నేడు' పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టేలా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ 'నాడు-నేడు' కార్యక్రమం విజయవంతం అయితే నారా లేడు అన్న పరిస్థితి వస్తుందన్న ఆందోళన టీడీపీ నేతల్లో నెలకొన్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లీష్‌ మీడియం విద్యను భోదించేందుకు 98వేల మంది టీచర్లకు ఇఫ్లూ పనిచేస్తున్న నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామని మంత్రి ప్రకటించారు. పనిగట్టుకొని విమర్శలు గుప్పిస్తున్న కన్నా లక్ష్మీ నారాయణ, చంద్రబాబు, రామోజీరావు మనవళ్లు తెలుగుమీడియం చదువుతున్నారా అంటూ ప్రశ్నించారు. మేము అమలు చేయబోతున్న ఇంగ్లీష్‌ మీడియం విధానంలో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుందని మంత్రి స్పస్టం చేశారు. 


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం పదవికి ఫడ్నవిస్‌ రాజీనామా

గాంధీ కుటుంబానికి షాకిచ్చిన కేంద్రం!

40 ఇయర్స్‌ ఇండస్ట్రీకి మాట్లాడటం చేతకాదా?

‘నయా నిజాం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్‌ చేస్తున్నారు’

ఛలో ట్యాంక్‌ బండ్‌కు పోలీసుల నో పర్మిషన్‌..!

గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

‘ఆమె తీసుకున్న చర్యలు శూన్యం’

వాళ్లు బీజేపీని వీడేందుకు సిద్ధం: కాంగ్రెస్‌ ఎంపీ

త్వరలో 57ఏళ్లకే పింఛన్‌

బీజేపీలో చేరిన నటి

సెలూన్‌ షాప్‌లో పనిచేశా..

టీడీపీకి సాదినేని యామిని రాజీనామా

సస్పెన్స్‌ సా...గుతోంది!

అయోధ్య తీర్పు: దేశ వ్యాప్తంగా హైఅలర్ట్‌

‘మద్యపాన నిషేధం ఆయనకు ఇష్టంలేదు’

ఎమ్మెల్యేలను హోటల్‌కు తరలించిన శివసేన

వీడని ప్రతిష్టంభన: బీజేపీకి సేన సవాల్‌!

‘ఇచ్చిన మాట ప్రకారం పవన్‌ సినిమా చేస్తున్నాడు’

ఎంపీ సంజయ్‌పై దాడి.. స్పీకర్‌ కీలక ఆదేశాలు

తహసీల్దార్‌ హత్యపై రాజకీయ దుమారం

మహా రాజకీయం : డెడ్‌లైన్‌ చేరువైనా అదే ఉత్కంఠ

పాత కూటమి... కొత్త సీఎం?

ఆర్టీసీ ‘మార్చ్‌’కు బీజేపీ మద్దతు

కార్యకర్తల కష్ట సుఖాల్లో అండగా ఉంటాం

 మీకు అధికారంలో ఉండే హక్కులేదు - సుప్రీం ఫైర్‌

‘పవన్‌ చేసిన ధర్నా పిచ్చి వాళ్లు చేసే పని’

‘అప్పటి నుంచే బాబుకు నిద్ర కరువైంది’

విజయారెడ్డి హత్యను ఖండిస్తున్నాం: కుంతియా

శివసేనకు షాక్‌.. శరద్‌ సంచలన ప్రకటన!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేశ్‌ మేనల్లుడితో ‘ఇస్మార్ట్‌’బ్యూటీ

‘ట్రెండ్‌’సెట్‌ చేస్తున్న నితిన్‌, రష్మికా

అలా చేయనందుకు భారీ మొత్తం: నటి

‘నా నాలుక భాగాన్ని కత్తిరించారు’

హాలీవుడ్‌ నటుడితో పోటీపడుతున్న కఫూర్‌ ఫ్యామిలీ

బన్నీ ట్వీట్‌.. రిలీజ్‌ డేట్‌ మారినట్టేనా?