అఖిల ప్రియకు షాక్‌..

23 May, 2019 20:37 IST|Sakshi

సాక్షి, కర్నూలు: మంత్రి అఖిలప్రియకు ఆళ్లగడ్డ ప్రజలు గట్టి షాక్‌ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమెను ఓడించారు. అఖిలప్రియ పోటీ చేసిన ఆళ్లగడ్డ స్థానంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గంగుల బీజేంద్రరెడ్డి గెలుపొందారు. అయితే ఈ ఓటమికి ఆమె వ్యవహార శైలే ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడం, అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆమె ప్రవర్తన తీరు నచ్చక పలువురు నేతలు కూడా టీడీపీని వీడారు. ఇవన్నీ కూడా ఆమె ఓటమిలో కీలక భూమిక పోషించాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. 

కాగా, గతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన అఖిలప్రియ.. టీడీపీలో చేరి మంత్రి పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె సోదరుడు భూమ బ్రహ్మానందరెడ్డి కూడా నంద్యాలలో ఓటమి పాలయ్యారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొనసాగుతున్న అఖిలపక్షం సమావేశం

టీడీపీలో సోషల్‌ మీడియా వార్‌​​​​​​​

అందుకే నన్ను బీదల డాక్టర్‌గా పిలిచేవాళ్లు...

అప్పుడు నా జీతం రూ.147 : ఎమ్మెల్యే

ఓర్నీ యాసాలో.. మళ్లీ మొదలెట్టేశార్రో..!

నాడు ఒప్పు.. నేడు తప్పట! 

రాజీలేని పోరాటం

టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం

రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆ ఘనత వైఎస్‌ జగన్‌దే : హీరో సుమన్‌

గవర్నర్‌గారూ యోగిని నిద్రలేపండి!

‘ఆ ముఖ్యమంత్రి జైలుకెళ్లడం ఖాయం’

ఎన్డీయేతో బంధం ఇక ముగిసినట్లేనా?

ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్‌ కీలక భేటీ..

ముగ్గురు సీఎంల డుమ్మా!!

ఆ పేపర్‌పై ఎందుకు కేసు పెట్టలేదు: దాసోజు

వర్షపు నీటిని ఆదా చేయండి: ప్రధాని

మహా మంత్రివర్గంపై కీలక భేటీ

అదో రాజకీయ సమస్య, దాన్ని వదిలేయండి..

రాజధానిపై అపోహలు అనవసరం: బొత్స

‘వాళ్లకి చింత చచ్చినా పులుపు చావలేదు’

జగన్‌ను కలిసిన కర్ణాటక సీఎం కుమారస్వామి

చంద్రబాబుకు ఏం జరిగిందని ఎల్లో మీడియా శోకాలు..

రాజీనామా యోచనలో సురవరం!

కాళేశ్వరం డీపీఆర్‌ ఏమైంది?

హోదాపై మోదీని ఒప్పించండి

2024 ఎన్నికలే లక్ష్యంగా పనిచేద్దాం 

ఎందుకు ఓడామో తెలియట్లేదు

‘టీడీపీ ఆఫీసులో జగన్‌ ఫోటో పెట్టుకోండి’

మేము ఆ పదవి కోరలేదు: వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం

రజనీ కన్నా కమల్‌ బెటర్‌!

హ్యాండిచ్చిన రష్మిక!

పాటల పల్లకీకి కొత్త బోయీలు

ఆ కోరికైతే ఉంది!

త్వరలోనే బిగ్‌బాస్‌-3 షురూ