‘దానికోసమే జనసేన పార్టీ పుట్టింది’

15 Sep, 2019 15:20 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంద రోజుల పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేసేలా సీఎం జగన్‌ పాలన సాగుతుందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరులకు వత్తాసు పలికేలా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

జనసేన పార్టీ ఇచ్చిన నివేదిక చూస్తుంటే పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు కలిసి కూర్చొని రాసినట్లుగా ఉందని విమర్శించారు. పవన్‌ మేనిఫెస్టో 22 పేజీలు ఉంటే.. ఆయన సీఎం జగన్‌ పాలనపై ఇచ్చిన నివేదిక 33 పేజీలు ఉందని ఎద్దేవా చేశారు. తాము 100 ఏళ్లు పరిపాలన చేసినా చంద్రబాబు, పవన్‌ తమకు మంచి సర్టిఫికేట్‌ ఇవ్వరని తెలిపారు. చంద్రబాబు పెయిడ్‌ ఆర్టిస్టులా పవన్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరినో ఓడించడానికే జనసేన పార్టీ పుట్టింది కానీ సొంతంగా అధికారంలోకి రావడానికి కాదన్నారు. జనసేన స్వయం ప్రకాశక పార్టీ కాదని, వేరే వారి ప్రకాశం కోసం మాత్రమే పని చేస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అక్రమ కట్టడాలపై పవన్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సీఎం జగన్‌కు చంద్రబాబు, పవన్‌ల సర్టిఫికేట్‌ అవసరం లేదని, ప్రజల సర్టిఫికేట్‌ ఉంటే చాలన్నారు. అవినీతిరహిత పాలన అందించేందుకు కృషి చేస్తున్నామని  అంబటి పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ప్రభుత్వం స్పందిచకపోతే కాంగ్రెస్‌ పోరాటం’

టీడీపీ అబద్ధాల పుస్తకం

బతికి ఉన్నన్ని రోజులూ టీఆర్‌ఎస్‌లోనే: ఎమ్మెల్యే

అభివృద్ధి కోసమే అప్పులు.. నిజాలు తెలుసుకోండి : కేసీఆర్‌

పాకిస్థాన్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన సీనియర్‌ నేత!

మేము తప్పు చేయం.. యురేనియంపై కీలక ప్రకటన

అందుకే పవన్‌ కళ్యాణ్‌ను రంగంలోకి దింపారు

'మాణిక్యాలరావు మతిభ్రమించి మాట్లాడుతున్నారు'

హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

బడ్జెట్‌ కుదింపునకు కేంద్రమే కారణం

అదంతా కాంగ్రెస్‌ పాపమే..

ఐటీఐఆర్‌కు పైసా ఇవ్వలేదు

‘హిందీ’ తేనెతుట్టెను కదిపిన అమిత్‌ షా!

రోగాల నగరంగా మార్చారు

మీ లెక్కలు నిజమైతే నిరూపించండి..

‘ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాలి’

‘తలుపులు తెరిస్తే ఒక్క ఎంపీ కూడా మిగలరు’

పవన్‌పై మంత్రి అవంతి ఘాటు వ్యాఖ్యలు

అర్వింద్‌ను కలిస్తే తప్పేంటి..?: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

‘రియల్‌ హీరోను చూసి ఓర్వలేకపోతున్నారు’

పార్టీ అధ్యక్షుడిగా పవన్‌కు అది కూడా తెలియదా?

పవన్‌కు కౌంటర్‌ ఇచ్చిన ఎమ్మెల్యే కిలారి రోశయ్య

ఏసీ రూముల్లో బాగా నిద్ర పట్టిందన్న బాధితులు..

హరీశ్‌, జీవన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం

షా వ్యాఖ్యలు షాకిచ్చాయ్‌..

చోద్యం చూశారే తప్ప.. ప్రశ్నించారా..!

కుల రాజకీయాలతో అమాయకుల బలి

దేశమంటే..హిందీ, హిందూ, హిందుత్వ కాదు: ఒవైసీ

కేసీఆర్‌ వారి చరిత్రను తొక్కిపెడుతున్నారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ పాట

అవార్డులు వస్తాయంటున్నారు : ‘మార్షల్’ సక్సెస్‌మీట్‌లో శ్రీకాంత్‌

గోవా నుంచి రిటర్న్‌ అయిన ‘డిస్కో రాజా’

ఆ సినిమా పక్కన పెట్టిన బన్నీ!

అభిమానులకు సూర్య విన్నపం

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన అనసూయ