జార్ఖండ్‌ ప్రచారం : తెరపైకి అయోధ్య..

21 Nov, 2019 17:35 IST|Sakshi

రాంచీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఈ అంశాన్ని ప్రస్తావించింది. జార్ఖండ్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని హోంమంత్రి అమిత్‌ షా ప్రారంభిస్తూ అయోధ్య, కశ్మీర్‌ అంశాలను హైలైట్‌ చేశారు. అయోధ్యలో ఆలయ నిర్మాణాన్ని కాంగ్రెస్‌ అడ్డుకుంటోందని ఆరోపించారు. అయోధ్యపై సుప్రీం కోర్టులో కేసు విచారణ నిరంతరాయంగా జరగకుండా ఉండేలా కాంగ్రెస్‌ ప్రయత్నించిందని విమర్శించారు. అయోధ్యలో రాముడి ఆలయం నిర్మించేందుకు మార్గం సుగమం చేస్తూ సర్వోన్నత న్యాయస్ధానం తీర్పును వెల్లడించిందని చెప్పుకొచ్చారు. అయోధ్యలో వివాదాస్పద భూమిపై ఆరు దశాబ్ధాలుగా న్యాయస్ధానంలో పెండింగ్‌లో ఉన్న కేసుపై ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ 40 రోజుల పాటు నిర్విరామంగా విచారణ చేపట్టి చారిత్రక తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, జార్ఖండ్‌లో ఈనెల 30 నుంచి డిసెంబర్‌ 20 వరకూ ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 23న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొండను తవ్వి ఎలుకను పట్టి, ఇప్పుడు మళ్లీ..

నెత్తి పగలకొడతాం.. కాళ్లు విరగ్గొడతాం!

‘మహా క్లారిటీ : ఉద్ధవ్‌కే సీఎం పగ్గాలు’

అయోధ్య తీర్పు జాప్యానికి ఆ పార్టీయే కారణం!

వారాంతంలో కొలువుతీరనున్న మహా సర్కార్‌..

డబ్బు సంపాదించలేదు: దేవినేని అవినాష్‌

జేడీఎస్‌కు షాక్‌.. పోటీ విరమణ!

కమల్, రజనీ కామెంట్లతో కలకలం

గృహ నిర్మాణానికి రూ.1,869 కోట్ల సాయం

ఇక దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ

‘మహా’ ఉత్కంఠకు తెర!

హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ యూనిట్‌ రద్దు

'అలాంటి వారిని గ్రామాల్లోకి రానివ్వం'

పౌరసత్వం రద్దుపై స్పందించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు భారీ ఎదురుదెబ్బ!

‘అక్రమ కేసులన్నీ ఎత్తేస్తాం’

శివసేనకు మద్దతుపై సోనియా గ్రీన్‌సిగ్నల్‌

మారిన బెర్త్‌.. ఇంత అవమానమా?

త్వరలో ఏపీలో కూడా టీడీపీ కనుమరుగు

దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకో..

శివసేనకు భారీ షాక్‌..

దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తాం

చింతమనేనిని చూసి నేర్చుకోవాలా బాబూ!

మీరు 40 ఏళ్లలో ఇలాంటి పనులు చేశారా?

శరద్‌ పవార్‌కు బీజేపీ భారీ ఆఫర్‌!

దోచుకొని దాచుకున్న మీరా విమర్శించేది?

'పవన్‌.. వివాదాస్పద వాఖ్యలు మానుకో'

బీజేపీని పట్టి పీడిస్తున్న రెబెల్స్‌ బెడద

అవసరమైతే కలిసి పనిచేస్తాం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ వెల్లడించిన మడోనా..

ఫిబ్రవరిలో ప్రముఖ నటి పెళ్లి

రెండోసారి తల్లవుతున్న అర్పిత.. ఆరోజే..

వాళ్లకు విడాకులు మంజూరయ్యాయి!

ఆసుపత్రిలో కమల్‌, రేపు సర్జరీ

‘నా మందు తాగి నన్నే కొడతాడా.. వదలను’