మొదలైన ఫ్యాన్స్‌ సంబరాలు..!

23 May, 2019 11:36 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో ఫ్యాన్‌ గాలికి అధికార టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు కొట్టుకుపోతున్నాయి. గురువారం మొదలైన కౌంటింగ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ స్పష్టమైన ఆధిక్యతవైపు అడుగులేస్తోంది. 150కి పైగా ఎమ్మెల్యే, అన్ని ఎంపీ స్థానాల్లో (25) ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్‌పాండ్‌, రాష్ట్ర కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. పార్టీ విజయంవైపు అడుగులేస్తుండటంతో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకుంటున్నారు. డప్పుచప్పుళ్లతో, నృత్యాలతో సంబరాలు చేసుకుంటున్నారు.

‘ఇది ప్రజాతీర్పు.. బాయ్‌బాయ్‌ బాబు’ అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం వీడిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్‌.. జై జగన్‌ అంటూ నినదిస్తున్నారు. ఇక ఆస్థాన సర్వేచిలక లంగడపాటి రాజగోపాల్‌ పలికిన పలుకులతో ధీమాగా ఉన్న టీడీపీ క్యాడర్‌.. ఫలితాలు చూసి కంగుతిన్నది. ఎప్పుడూ హడావుడిగా ఉండే టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసం బోసిపోయింది.  పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చుతుండటంతో టీడీపీ నాయకుడు, ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు కౌంటింగ్‌ హాలునుంచి బయటకు వెళ్లిపోయారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘హ్యాపీ బర్త్‌డే రాహుల్‌’ : మోదీ

‘ప్రభుత్వాన్ని నడపడం గండంగా మారింది’

కోడెల వ్యవహారంపై టీడీపీ కీలక నిర్ణయం!

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడిపై సస్పెన్షన్‌ వేటు

పార్లమెంటులో ‘జై తెలంగాణ’

బతికున్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉంటా 

నాడు అరాచకం.. నేడు సామరస్యం

హోదాపై మాటల యుద్ధం

డిప్యూటీ స్పీకర్‌గా.. కోన రఘుపతి ఏకగ్రీవం

హోదా ఇవ్వాల్సిందే 

ఇది అందరి ప్రభుత్వం

‘జమిలి’పై భేటీకి మమత డుమ్మా

లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

జూలైలో పుర ఎన్నికలు

స్నేహంతో సాధిస్తాం

ఆ జూట్‌ మిల్లును మళ్లీ తెరిచేందుకు కృషిచేస్తాం

ప్రభుత్వ సలహాదారుగా సజ్జల

కోడెల కుమారుడిపై ఫిర్యాదుల పర్వం

పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించండి

తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమీలేదు: నామా

లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేతగా అధీర్‌ చౌదరి

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

‘ప్రత్యేక హోదా ఏపీ ప్రజల న్యాయమైన డిమాండ్‌’

ప్రభుత్వ పత్రికా ప్రకటనలు ఇక సంస్కృతంలోనూ..

బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత

మాకు ప్యాకేజీ వద్దు.. హోదా కావాలి : వైఎస్‌ జగన్‌

కేసీఆర్ దళితుల వ్యతిరేకి : మల్లురవి

లోక్‌సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణం

యనమల, జేసీ విసుర్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా సక్సెస్‌ భిన్నం బాస్‌

లిప్‌లాక్‌కు ఓకే కానీ..

లెంపకాయ కొట్టి అతని షర్ట్‌ కాలర్‌ పట్టుకున్నా..

ఏం జరుగుతుంది?

రాజ్‌తో అదితి?

ఒకే జానర్‌లో సినిమాలు తీస్తున్నారు