ఆంధ్రప్రదేశ్ ఓటర్ల లిస్టు

10 Mar, 2019 17:35 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటిచింది. జాబితా ప్రకారం రాష్ట్రంలో 3,69,33,091 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు1,83,24,588 మంది,  స్త్రీలు 1,86,04,742 మంది ఉన్నారు. ఇక, థర్డ్ జెండర్స్‌ కేటగిరీకి చెందిన ఓటర్లు 3,761 మంది ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించింది. ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితా జిల్లాల  ప్రకారం..

శ్రీకాకుళం జిల్లా 
జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 20,64,330 కాగా, వాటిలో మహిళా ఓటర్లు 10,28,460 మంది, పురుష ఓటర్లు 10,35,623 మంది, ఇతరులు 247 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య.

ఇచ్ఛాపురం : ఓటర్లు - 2,29,755 ; మహిళలు -1,13,348 ; పురుషులు - 1,16,392 ; ఇతరులు -15
పలాస : ఓటర్లు - 1,91,562 ; మహిళలు - 96,699 ; పురుషులు - 94,827 ; ఇతరులు - 36
టెక్కలి : ఓటర్లు - 2,09,025 ; మహిళలు - 1,03,168 ; పురుషులు - 1,05,849 ; ఇతరులు - 08
పాతపట్నం : ఓటర్లు - 2,03,543 ; మహిళలు -1,01,121 ; పురుషులు -1,02,406 ; ఇతరులు - 16
శ్రీకాకుళం : ఓటర్లు - 2,42,395 ; మహిళలు - 1,21,507 ; పురుషులు - 1,20,846 ; ఇతరులు - 42
అముదాలవలస : ఓటర్లు -1,79,300 ; మహిళలు - 88,855 ; పురుషులు - 90,400 ; ఇతరులు - 45
ఎచ్చెర్ల : ఓటర్లు - 2,23,369 ; మహిళలు -1,09,564 ; పురుషులు -1,13,780 ; ఇతరులు - 25
నరసన్నపేట : ఓటర్లు - 2,01,516 ; మహిళలు -1,00,104 ; పురుషులు -1,01,397 ; ఇతరులు - 15
రాజాం : ఓటర్లు - 2,09,646 ; మహిళలు - 1,02,950 ; పురుషులు -1,06,663 ; ఇతరులు - 33
పాలకొండ : ఓటర్లు - 1,74,219 ; మహిళలు - 88,100 ; పురుషులు - 86,107 ; ఇతరులు- 12

విజయనగరం జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,33,667 కాగా, వాటిలో మహిళా ఓటర్లు 8,75,222  మంది, పురుష ఓటర్లు 8,58,327  మంది, ఇతరులు 118  మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య.. 

కురుపాం : ఓటర్లు - 1,76,977 ; మహిళలు - 90,217 ; పురుషులు - 86,730 ; ఇతరులు - 30
పార్వతీపురం : ఓటర్లు - 1,75,625 ; మహిళలు - 88,498 ; పురుషులు - 87,120 ; ఇతరులు -12
సాలూరు : ఓటర్లు - 1,82,778 ; మహిళలు - 93,319 ; పురుషులు - 89,456 ; ఇతరులు - 03
బొబ్బిలి : ఓటర్లు - 2,09,058 ; మహిళలు - 1,05,018 ; పురుషులు - 1,04,028 ; ఇతరులు - 12
చీపురుపల్లి : ఓటర్లు - 1,90,187 ; మహిళలు - 94,062 ; పురుషులు - 96,113 ; ఇతరులు - 12
గజపతినగరం : ఓటర్లు - 1,90,878 ; మహిళలు - 96,525 ; పురుషులు - 94,350 ; ఇతరులు - 04
నెల్లిమర్ల : ఓటర్లు - 1,93,212 ; మహిళలు - 96,693 ; పురుషులు - 96,507 ; ఇతరులు - 12
విజయనగరం : ఓటర్లు - 2,10,722 ; మహిళలు - 1,07,026 ; పురుషులు - 1,03,669 ; ఇతరులు - 27
శృగవరపుకోట : ఓటర్లు - 2,04,230 ; మహిళలు - 1,03,870 ; పురుషులు - 1,00,354 ; ఇతరులు - 06

విశాఖపట్నం జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 32,80,028 కాగా, వాటిలో మహిళా ఓటర్లు 16,48,709  మంది, పురుష ఓటర్లు 16,31,161 మంది, ఇతరులు 158 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య.

భీమిలి : ఓటర్లు - 2,64,520 ; మహిళలు - 1,32,839 ; పురుషులు - 1,31,671 ; ఇతరులు - 10
విశాఖతూర్పు : ఓటర్లు - 2,31,915 ; మహిళలు - 1,16,605 ; పురుషులు - 1,15,295 ; ఇతరులు - 15
విశాఖ దక్షిణం : ఓటర్లు - 1,88,819 ; మహిళలు - 93,769 ; పురుషులు - 95,021 ; ఇతరులు - 29
విశాఖ ఉత్తరం : ఓటర్లు - 2,45,007 ; మహిళలు - 1,22,392 ; పురుషులు - 1,22,608 ; ఇతరులు - 07
విశాఖ పశ్చిమం : ఓటర్లు - 2,11,373 ; మహిళలు - 1,01,469 ; పురుషులు - 1,09,899 ; ఇతరులు - 05
గాజువాక : ఓటర్లు - 2,62,369 ; మహిళలు - 1,28,211 ; పురుషులు - 1,34,152 ; ఇతరులు - 06
చోడవరం : ఓటర్లు - 2,01,626 ; మహిళలు - 1,02,985 ; పురుషులు - 98,628 ; ఇతరులు - 13
మాడుగుల : ఓటర్లు - 1,79,896 ; మహిళలు - 91,675 ; పురుషులు - 88,215 ; ఇతరులు - 06
అరకులోయ : ఓటర్లు - 2,16,487 ; మహిళలు - 1,10,511 ; పురుషులు - 1,05,973 ; ఇతరులు - 03
పాడేరు : ఓటర్లు - 2,21,985 ; మహిళలు - 1,13,920 ; పురుషులు - 1,08,048 ; ఇతరులు - 17
అనకాపల్లి : ఓటర్లు - 1,89,938 ; మహిళలు - 97,126 ; పురుషులు - 92,796 ; ఇతరులు - 16
పెందుర్తి  : ఓటర్లు - 2,45,901 ; మహిళలు - 1,22,266 ; పురుషులు - 1,23,634 ; ఇతరులు - 01
యలమంచిలి : ఓటర్లు - 1,88,766 ; మహిళలు - 95,875 ; పురుషులు - 92,879 ; ఇతరులు - 12
పాయకరావుపేట : ఓటర్లు - 2,30,198 ; మహిళలు - 1,16,046 ; పురుషులు - 1,14,151 ; ఇతరులు - 01
నర్శీపట్నం : ఓటర్లు - 2,01,228 ; మహిళలు - 1,03,020 ; పురుషులు - 98,191 ; ఇతరులు - 17

తూర్పు గోదావరి జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 40,13,770 కాగా, వాటిలో మహిళా ఓటర్లు 20,18,747 మంది, పురుష ఓటర్లు 19,94,639 మంది, ఇతరులు 384 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య.

తుని : ఓటర్లు - 2,03,043 ; మహిళలు - 1,01,673 ; పురుషులు - 1,01,354 ; ఇతరులు - 16
ప్రత్తిపాడు : ఓటర్లు - 1,93,398 ; మహిళలు - 96,084 ; పురుషులు - 97,297 ; ఇతరులు - 17
పిఠాపురం : ఓటర్లు - 2,23,633 ; మహిళలు - 1,12,956 ; పురుషులు - 1,10,672 ; ఇతరులు - 05
కాకినాడ రూరల్ : ఓటర్లు - 2,29,595 ; మహిళలు - 1,15,596 ; పురుషులు - 1,13,977 ; ఇతరులు - 22
పెద్దాపురం : ఓటర్లు - 1,93,478 ; మహిళలు - 96,259 ; పురుషులు - 97,196 ; ఇతరులు - 23
అనపర్తి : ఓటర్లు - 2,08,966 ; మహిళలు - 1,03,329 ; పురుషులు - 1,05,655 ; ఇతరులు - 02 
కాకినాడ సిటీ : ఓటర్లు - 2,30,165 ; మహిళలు - 1,11,559 ; పురుషులు - 1,18,468 ; ఇతరులు - 138 
రామచంద్రాపురం : ఓటర్లు - 1,87,270 ; మహిళలు - 93,970 ; పురుషులు - 93,290 ; ఇతరులు - 10
ముమ్మడివరం : ఓటర్లు - 2,20,223 ; మహిళలు - 1,11,054 ; పురుషులు - 1,09,164 ; ఇతరులు - 05
అమలాపురం : ఓటర్లు - 1,97,537 ; మహిళలు - 99,768 ; పురుషులు - 97,767 ; ఇతరులు - 02
రాజోలు : ఓటర్లు - 1,80,091 ; మహిళలు - 90,344 ; పురుషులు - 89,744 ; ఇతరులు - 03
గన్నవరం : ఓటర్లు - 1,82,670 ; మహిళలు - 93,465 ; పురుషులు - 89,199 ; ఇతరులు - 06
కొత్తపేట : ఓటర్లు - 2,34,521 ; మహిళలు - 1,17,647 ; పురుషులు - 1,16,859 ; ఇతరులు - 15
మండపేట : ఓటర్లు - 2,06,497 ; మహిళలు - 1,01,344 ; పురుషులు - 1,05,149 ; ఇతరులు - 04
రాజానగరం : ఓటర్లు - 1,94,019 ; మహిళలు - 96,647 ; పురుషులు - 97,360 ; ఇతరులు - 12
రాజమండ్రి సిటీ : ఓటర్లు - 2,31,901 ; మహిళలు - 1,12,203 ; పురుషులు - 1,19,635 ; ఇతరులు - 63
రాజమండ్రి రూరల్ : ఓటర్లు - 2,37,255 ; మహిళలు - 1,16,735 ; పురుషులు - 1,20,500 ; ఇతరులు - 20
జగ్గంపేట : ఓటర్లు - 2,04,175 ; మహిళలు - 1,01,661 ; పురుషులు - 1,02,504  ; ఇతరులు - 10
రంపచోడవరం : ఓటర్లు - 2,55,313 ; మహిళలు - 1,22,664 ; పురుషులు - 1,32,638 ; ఇతరులు - 11

పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 30,57,922 కాగా, వాటిలో మహిళా ఓటర్లు 15,49,155 మంది, పురుష ఓటర్లు 15,08,403 మంది, ఇతరులు 364 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య.

కొవ్వూరు : ఓటర్లు - 1,69,675 ; మహిళలు - 86,500 ; పురుషులు - 83,162 ; ఇతరులు - 13
నిడదవోలు : ఓటర్లు - 1,94,270 ; మహిళలు - 98,270 ; పురుషులు - 95,988 ; ఇతరులు - 17
ఆచంట : ఓటర్లు - 1,66,421 ; మహిళలు - 83,866 ; పురుషులు - 82,547 ; ఇతరులు - 08
పాలకొల్లు : ఓటర్లు - 1,80,965 ; మహిళలు - 91,435 ; పురుషులు - 89,491 ; ఇతరులు - 39
నరసాపురం : ఓటర్లు - 159,144 ; మహిళలు - 79,416 ; పురుషులు - 79,727 ; ఇతరులు - 01
భీమవరం : ఓటర్లు - 2,29,334 ; మహిళలు - 1,16,392 ; పురుషులు - 1,12,836 ; ఇతరులు - 106
ఉండి : ఓటర్లు - 2,11,647 ; మహిళలు - 1,06,707 ; పురుషులు - 1,04,925 ; ఇతరులు - 15
తణుకు : ఓటర్లు - 2,18,163 ; మహిళలు - 1,11,353 ; పురుషులు -1,06,804 ; ఇతరులు - 06
తాడేపల్లిగూడెం : ఓటర్లు - 1,96,980 ; మహిళలు - 99,883 ; పురుషులు - 97,078 ; ఇతరులు - 19 
ఉంగుటూరు : ఓటర్లు - 1,93,475 ; మహిళలు - 97,221 ; పురుషులు - 96,241 ; ఇతరులు - 13
దెందులూరు : ఓటర్లు - 2,12,258 ; మహిళలు - 1,07,540 ; పురుషులు - 1,04,708 ; ఇతరులు - 10
ఏలూరు : ఓటర్లు - 2,14,998 ; మహిళలు - 1,12,290 ; పురుషులు - 1,02,662 ; ఇతరులు - 46
గోపాలపురం : ఓటర్లు - 2,22,223 ; మహిళలు - 1,11,112 ; పురుషులు - 11,10,95 ; ఇతరులు - 16
పోలవరం : ఓటర్లు - 2,38,820 ; మహిళలు - 1,22,059 ; పురుషులు - 1,16,743 ; ఇతరులు - 18 
చింతలపూడి : ఓటర్లు - 2,49,549 ; మహిళలు - 1,25,111 ; పురుషులు - 1,24,401 ; ఇతరులు - 37

కృష్ణా జిల్లా మొత్తం ఓటర్లు :  జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 33,03,592 కాగా, వాటిలో మహిళా ఓటర్లు -16,69,703 మంది, పురుష ఓటర్లు 16,33,595 మంది, ఇతరులు 294 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య.

తిరువూరు : ఓటర్లు - 1,94,658 ; మహిళలు - 96,908 ; పురుషులు - 97,742 ; ఇతరులు - 08
నూజివీడు : ఓటర్లు - 2,20,761 ; మహిళలు - 1,09,622 ; పురుషులు - 1,11,124 ; ఇతరులు - 15
గన్నవరం : ఓటర్లు - 2,41,440 ; మహిళలు - 1,23,256 ; పురుషులు - 1,18,159 ; ఇతరులు - 25
గుడివాడ : ఓటర్లు - 1,88,664 ; మహిళలు - 97,279 ; పురుషులు - 91,370 ; ఇతరులు - 15
కైకలూరు : ఓటర్లు - 1,87,090 ; మహిళలు - 93,282 ; పురుషులు - 93,802 ; ఇతరులు - 06
పెడన : ఓటర్లు - 1,59,215 ; మహిళలు - 79,472 ; పురుషులు - 79,736 ; ఇతరులు - 07
మచిలీపట్నం : ఓటర్లు - 1,67,506 ; మహిళలు - 85,444 ; పురుషులు - 82,053 ; ఇతరులు - 09
అవనిగడ్డ : ఓటర్లు - 2,00,677 ; మహిళలు - 1,00,488 ; పురుషులు - 1,00,170 ; ఇతరులు - 19
పామర్రు : ఓటర్లు - 1,74,919 ; మహిళలు - 88,573 ; పురుషులు - 86,335 ; ఇతరులు - 11
పెనమలూరు : ఓటర్లు - 2,48,897 ; మహిళలు - 1,27,146 ; పురుషులు - 1,21,730 ; ఇతరులు - 21
విజయవాడ వెస్ట్ : ఓటర్లు - 2,06,819 ; మహిళలు - 1,04,137 ; పురుషులు - 1,02,646 ; ఇతరులు - 36
విజయవాడ సెంట్రల్ : ఓటర్లు - 2,35,724 ; మహిళలు - 1,19,915 ; పురుషులు - 1,15,743 ; ఇతరులు - 66
విజయవాడ ఈస్ట్ : ఓటర్లు - 2,37,915 ; మహిళలు - 1,20,205 ; పురుషులు - 1,17,691 ; ఇతరులు - 19
మైలవరం : ఓటర్లు - 2,59,500 ; మహిళలు - 1,30,812 ; పురుషులు - 1,28,673 ; ఇతరులు - 15
నందిగాం : ఓటర్లు - 1,91,572 ; మహిళలు - 96,949 ; పురుషులు - 94,911 ; ఇతరులు - 12
జగ్గంపేట : ఓటర్లు - 1,88,235 ; మహిళలు - 96,215 ; పురుషులు - 92,010 ; ఇతరులు - 10

గుంటూరు జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 37,51,071  కాగా, వాటిలో మహిళా ఓటర్లు -18,43,098 మంది, పురుష ఓటర్లు 19,07,552 మంది, ఇతరులు 421 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య.

పెదకూరపాడు  : ఓటర్లు - 2,14,772 ; మహిళలు - 1,06,503 ; పురుషులు - 1,08,247 ; ఇతరులు - 22
తాడికొండ  : ఓటర్లు - 1,93,526 ; మహిళలు - 94,904 ; పురుషులు - 98,615 ; ఇతరులు - 07
మంగళగిరి  : ఓటర్లు - 2,54,001 ; మహిళలు - 1,24,263 ; పురుషులు - 1,29,709 ; ఇతరులు - 29
పొన్నూరు  : ఓటర్లు - 2,20,881 ; మహిళలు - 1,07,400 ; పురుషులు - 1,13,460 ; ఇతరులు - 21
వేమూరు  : ఓటర్లు - 1,92,438 ; మహిళలు - 94,305 ; పురుషులు - 98,127 ; ఇతరులు - 06
రేపల్లె : ఓటర్లు - 2,19,296 ; మహిళలు - 1,09,172 ; పురుషులు - 1,10,091 ; ఇతరులు - 33
తెనాలి  : ఓటర్లు - 2,48,690 ; మహిళలు - 1,21,175 ; పురుషులు - 1,27,481 ; ఇతరులు - 34
బాపట్ల  : ఓటర్లు - 1,75,012 ; మహిళలు - 86,356 ; పురుషులు - 88,650 ; ఇతరులు - 06
ప్రత్తిపాడు : ఓటర్లు - 2,37,093 ; మహిళలు - 1,15,799 ; పురుషులు - 1,21,278 ; ఇతరులు - 16
గుంటూరు పశ్చిమం : ఓటర్లు - 2,15,023 ; మహిళలు - 1,05,0140 ; పురుషులు - 1,09,938 ; ఇతరులు - 45
గుంటూరు తూర్పు : ఓటర్లు - 1,93,839 ; మహిళలు - 94,622 ; పురుషులు - 99,183 ; ఇతరులు - 34
చిలకలూరిపేట : ఓటర్లు - 2,18,768 ; మహిళలు - 1,07,191 ; పురుషులు - 1,11,546 ; ఇతరులు - 31
నరసరావుపేట  : ఓటర్లు - 2,16,543 ; మహిళలు - 1,07,934 ; పురుషులు - 1,08,577 ; ఇతరులు - 32
సత్తెనపల్లి  : ఓటర్లు - 2,21,621 ; మహిళలు - 1,09,707 ; పురుషులు - 1,11,897 ; ఇతరులు - 17
వినుకొండ  : ఓటర్లు - 2,40,860 ; మహిళలు - 1,20,693 ; పురుషులు - 1,20,149 ; ఇతరులు - 18
గురజాల  : ఓటర్లు - 2,53,700 ; మహిళలు - 1,24,828 ; పురుషులు - 1,28,823 ; ఇతరులు - 49
మాచర్ల  : ఓటర్లు - 2,41,008 ; మహిళలు - 1,19,206 ; పురుషులు - 1,21,781 ; ఇతరులు - 21

ప్రకాశం జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 24,95,383  కాగా, వాటిలో మహిళా ఓటర్లు -12,51,823 మంది, పురుష ఓటర్లు 12,43,411 మంది, ఇతరులు149 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య.

యర్రగొండపాలెం : ఓటర్లు - 1,93,402 ; మహిళలు - 95,239 ; పురుషులు - 98,159 ; ఇతరులు - 4
దర్శి : ఓటర్లు -  2,05,897 ; మహిళలు - 1,01,845 ; పురుషులు - 1,04,036 ; ఇతరులు - 16
పర్చూరు : ఓటర్లు - 2,19,427 ; మహిళలు - 1,11,870 ; పురుషులు - 1,07,547 ; ఇతరులు - 10
అద్దంకి : ఓటర్లు - 2,22,180 ; మహిళలు - 1,12,481 ; పురుషులు - 1,09,687 ; ఇతరులు - 12
చీరాల : ఓటర్లు - 1,73,291 ; మహిళలు - 88,255 ; పురుషులు - 85,028 ; ఇతరులు - 8
సంతనూతలపాడు : ఓటర్లు - 2,01,059 ; మహిళలు - 1,01,383 ; పురుషులు - 99,666 ;  ఇతరులు - 10
ఒంగోలు : ఓటర్లు - 2,02,648 ; మహిళలు - 1,04,425 ; పురుషులు - 98,200 ; ఇతరులు - 23
కందుకూరు : ఓటర్లు -  2,10,288 ; మహిళలు - 1,05,152 ; పురుషులు - 1,05,100 ; ఇతరులు - 26
కొండపి : ఓటర్లు - 2,22,420 ; మహిళలు - 1,11,548 ; పురుషులు - 1,10,870 ; ఇతరులు - 2  
మార్కాపురం : ఓటర్లు - 2,00,541 ; మహిళలు - 99,194 ; పురుషులు - 1,01,314 ; ఇతరులు - 6
గిద్దలూరు : ఓటర్లు - 2,24,319 ; మహిళలు - 1,12,441 ; పురుషులు - 1,11,858 ; ఇతరులు - 20
కనిగిరి : ఓటర్లు - 2,19,938 ; మహిళలు - 1,07,990 ; పురుషులు - 1,11,936 ; ఇతరులు - 12

నెల్లూరు జిల్లా మొత్తం ఓటర్లు :జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 22,06,652 కాగా, వాటిలో మహిళా ఓటర్లు -11,23,624మంది, పురుష ఓటర్లు 10,82,690  మంది, ఇతరులు 338 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య.

కావలి  : ఓటర్లు - 2,46,518 ; మహిళలు - 1,25,741 ; పురుషులు - 1,20,732 ; ఇతరులు - 45
ఆత్మకూరు  : ఓటర్లు - 1,96,747 ; మహిళలు - 99,027 ; పురుషులు - 97,694 ; ఇతరులు - 26
కోవూరు  :  ఓటర్లు - 2,50,860 ; మహిళలు - 1,29,854 ; పురుషులు - 1,20,986 ; ఇతరులు - 20
నెల్లూరు సీటీ  : ఓటర్లు - 1,92,469 ; మహిళలు - 99,235 ; పురుషులు - 93,077 ; ఇతరులు - 67
నెల్లూరు రూరల్  : ఓటర్లు - 2,16,266 ; మహిళలు - 1,11,434 ; పురుషులు - 1,04,802 ; ఇతరులు - 30
సర్వేపల్లి  :  ఓటర్లు - 2,18,144 ; మహిళలు - 1,10,851 ; పురుషులు - 1,07,259 ; ఇతరులు - 34
గూడూరు  : ఓటర్లు - 2,21,009 ; మహిళలు - 1,12,557 ; పురుషులు - 1,08,418 ; ఇతరులు - 34
సూళ్ళూరుపేట  : ఓటర్లు - 2,15,767 ; మహిళలు - 1,09,625 ; పురుషులు - 1,06,097 ; ఇతరులు - 45
వెంకటగిరి  : ఓటర్లు - 2,26,567 ; మహిళలు - 1,14,446 ; పురుషులు - 1,12,086 ; ఇతరులు - 35
ఉదయగిరి  : ఓటర్లు - 2,19,337 ; మహిళలు - 1,09,466 ; పురుషులు - 1,09,854 ; ఇతరులు - 17

కడప జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 20,56,660  కాగా, వాటిలో మహిళా ఓటర్లు 10,40,400 మంది, పురుష ఓటర్లు 10,15,964  మంది, ఇతరులు 296 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య.

బద్వేల్ ఓటర్లు- 1,91,237 ; మహిళలు - 94,827 ; పురుషులు - 96,392 ; ఇతరులు - 18
రాజంపేట : ఓటర్లు - 2,07,774 ; మహిళలు - 1,05,936 ; పురుషులు - 1,01,838 ; ఇతరులు - 23
కడప : ఓటర్లు - 2,37,232 ; మహిళలు - 1,20,896 ; పురుషులు - 1,16,236 ; ఇతరులు - 100
రైల్వే కోడూరు : ఓటర్లు - 1,71,536 ; మహిళలు - 86,859 ; పురుషులు - 84,660 ; ఇతరులు - 17
రాయచోటి ఓటర్లు - 2,20,704 ; మహిళలు - 1,10,685 ; పురుషులు - 1,09,992 ; ఇతరులు - 27
పులివెందుల ఓటర్లు - 2,12,323 ; మహిళలు - 1,07,790 ; పురుషులు - 1,04,519 ; ఇతరులు - 14
కమలాపురం ఓటర్లు - 1,81,968 ; మహిళలు - 91,929 ; పురుషులు - 90,010 ; ఇతరులు - 29
జమ్మలమడుగు ఓటర్లు - 2,23,913 ; మహిళలు - 1,13,893 ; పురుషులు - 1,10,000 ; ఇతరులు - 20
ప్రొద్దుటూరు ఓటర్లు - 2,14,959 ; మహిళలు - 1,09,644 ; పురుషులు - 1,05,277 ; ఇతరులు - 38
మైదుకూరు ఓటర్లు - 1,94,991 ; మహిళలు - 97,941 ; పురుషులు - 97,040 ; ఇతరులు - 10

కర్నూలు జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 28,90,884  కాగా, వాటిలో మహిళా ఓటర్లు 14,51,258 మంది, పురుష ఓటర్లు 14,39,183  మంది, ఇతరులు 443  మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య.

ఆళ్ళగడ్డ : ఓటర్లు - 2,09,794 ; మహిళలు - 1,05,865 ; పురుషులు - 1,03,914 ; ఇతరులు - 15
శ్రీశైలం : ఓటర్లు - 1,69,959 ; మహిళలు - 85,895 ; పురుషులు - 84,026 ;  ఇతరులు - 38
నందికొట్కూరు : ఓటర్లు - 1,87,042 ; మహిళలు - 93,866 ; పురుషులు - 93,166 ; ఇతరులు - 10
కర్నూలు : ఓటర్లు - 2,07,518 ; మహిళలు - 1,05,550 ; పురుషులు - 1,01,938 ; ఇతరులు - 30
పాణ్యం : ఓటర్లు - 2,52,185 ; మహిళలు - 1,27,511 ; పురుషులు - 1,24,635 ; ఇతరులు - 39
నంద్యాల : ఓటర్లు - 2,36,709 ; మహిళలు - 1,20,842 ; పురుషులు - 1,15,775 ; ఇతరులు - 92
బనగానపల్లె : ఓటర్లు - 2,17,653 ; మహిళలు - 1,09,380 ; పురుషులు - 1,08,253 ; ఇతరులు - 20
డోన్ : ఓటర్లు - 1,94,820 ; మహిళలు - 97,510 ; పురుషులు - 92,254 ; ఇతరులు - 20
పత్తికొండ : ఓటర్లు - 1,89,409 ; మహిళలు - 93,640 ; పురుషులు - 95,751 ; ఇతరులు - 18
కొడుమూరు : ఓటర్లు - 2,00,870 ; మహిళలు - 99,494 ; పురుషులు - 1,01,369 ; ఇతరులు - 7
ఎమ్మిగనూరు : ఓటర్లు - 2,05,846 ; మహిళలు - 1,03,107 ; పురుషులు - 1,02,704 ; ఇతరులు - 35
మంత్రాలయం : ఓటర్లు - 1,74,653 ; మహిళలు - 88,677 ; పురుషులు - 85,963 ; ఇతరులు - 13
ఆదోని : ఓటర్లు - 2,24,716 ; మహిళలు - 1,11,751 ; పురుషులు - 1,12,931 ; ఇతరులు - 34
ఆలూరు : ఓటర్లు - 2,19,710 ; మహిళలు - 1,11,504 ; పురుషులు - 1,08,170 ; ఇతరులు - 36

అనంతపురం జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 30,58,909  కాగా, వాటిలో మహిళా ఓటర్లు 15,18,768 మంది, పురుష ఓటర్లు 15,39,936 మంది, ఇతరులు 204  మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య.

రాయదుర్గం : ఓటర్లు - 2,40,196 ; మహిళలు - 1,19,839 ; పురుషులు - 1,20,350 ; ఇతరులు - 3
ఉరవకొండ : ఓటర్లు - 2,07,775 ; మహిళలు - 1,03,570 ; పురుషులు - 1,04,186 ; ఇతరులు - 19
గుంతకల్లు : ఓటర్లు - 2,38,010 ; మహిళలు - 1,19,210 ; పురుషులు - 1,18,738 ; ఇతరులు- 62
తాడిపత్రి : ఓటర్లు-   2,20,673 ; మహిళలు - 1,09,210 ; పురుషులు - 1,10,923 ; ఇతరులు- 10
సింగనమల : ఓటర్లు - 2,24,720 ; మహిళలు - 1,11,211 ; పురుషులు - 1,10,923 ; ఇతరులు - 10
అనంతపురం : ఓటర్లు - 2,22,652 ; మహిళలు - 1,12,109 ; పురుషులు - 1,10,503 ; ఇతరులు - 40
కళ్యాణదుర్గం : ఓటర్లు - 2,10,622 ; మహిళలు - 1,04,275 ; పురుషులు - 1,06,341 ; ఇతరులు - 6
రాప్తాడు : ఓటర్లు - 2,31,386 ; మహిళలు - 1,13,927 ; పురుషులు - 1,17,456 ; ఇతరులు - 3
మడకశిర : ఓటర్లు - 1,95,368 ; మహిళలు-  96,013 ; పురుషులు - 99,352 ; ఇతరులు - 3
హిందూపూర్ : ఓటర్లు - 2,19,012 ; మహిళలు - 1,07,791 ; పురుషులు - 1,11,211 ; ఇతరులు - 10
పెనుకొండ : ఓటర్లు - 2,11,784 ; మహిళలు - 1,03,854 ; పురుషులు - 1,07,929 ; ఇతరులు - 1  
పుట్టపర్తి : ఓటర్లు - 1,90,930 ; మహిళలు - 95,046 ; పురుషులు - 95,877 ; ఇతరులు - 7
ధర్మవరం : ఓటర్లు -  2,23,007 ; మహిళలు - 1,11,001 ; పురుషులు - 1,11,980 ; ఇతరులు - 26
కదిరి : ఓటర్లు - 2,22,769 ; మహిళలు - 1,11,178 ; పురుషులు - 1,11,586 ; ఇతరులు- 5

చిత్తూరు జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 30,25,222  కాగా, వాటిలో మహిళా ఓటర్లు 15,03,477  మంది, పురుష ఓటర్లు 15,21,401 మంది, ఇతరులు 344  మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య.

తంబళ్ళపల్లె : ఓటర్లు - 2,03,389 ; మహిళలు -  1,01,511 ; పురుషులు - 1,01,859 ; ఇతరులు - 19
పీలేరు : ఓటర్లు - 2,18,909 ; మహిళలు - 1,09,896 ; పురుషులు - 1,09,010 ; ఇతరులు - 3
మదనపల్లె : ఓటర్లు -  2,29,048 ; మహిళలు - 1,15,436 ; పురుషులు - 1,13,560 ; ఇతరులు - 52
పుంగనూరు : ఓటర్లు - 2,18,268 ; మహిళలు - 1,09,768 ; పురుషులు - 1,08,479 ; ఇతరులు - 21
చంద్రగిరి : ఓటర్లు - 2,70,495 ; మహిళలు - 1,37,018 ; పురుషులు - 1,33,434 ; ఇతరులు - 43
తిరుపతి : ఓటర్లు -  2,36,821 ; మహిళలు - 1,18,853 ; పురుషులు - 1,17,922 ; ఇతరులు - 46
శ్రీకాళహస్తి : ఓటర్లు - 2,25,698 ; మహిళలు - 1,15,653 ; పురుషులు - 1,10,025 ; ఇతరులు - 25
సత్యవేడు(ఎస్సీ) : ఓటర్లు - 1,97,820 ; మహిళలు - 1,15,653 ; పురుషులు - 97,301 ; తరులు - 20
నగరి : ఓటర్లు - 1,86,227 ; మహిళలు - 94,495 ; పురుషులు - 91,720 ; ఇతరులు - 12
గంగాధర నెల్లూరు : ఓటర్లు - 1,93,588 ; మహిళలు - 96,050 ; పురుషులు - 97,524 ; ఇతరులు - 14
చిత్తూరు : ఓటర్లు - 1,97,996 ; మహిళలు - 90,611 ; పురుషులు - 89,349 ; ఇతరులు - 36
పూతలపట్టు(ఎస్సీ) : ఓటర్లు - 2,08,203 ; మహిళలు - 1,04,474 ; పురుషులు - 1,03,698 ; ఇతరులు - 31
పలమనేరు : ఓటర్లు - 2,47,613 ; మహిళలు - 1,23,762 ; పురుషులు - 1,23,843 ; ఇతరులు - 08
కుప్పం : ఓటర్లు - 2,09,147 ; మహిళలు - 1,03,374 ; పురుషులు - 1,05,753 ; ఇతరులు - 20

మరిన్ని వార్తలు