రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్‌ 

25 Aug, 2019 15:56 IST|Sakshi

కేంద్ర హోంశాఖ సమావేశానికి హాజరు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరవుతారు. ఉదయం 7:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకుంటారు.  సీఎం జగన్‌ ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. 

రాష్ట్రాల్లో నక్సలిజం సమస్యపై తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సారథ్యంలో సమావేశం జరుగుతుంది. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎం లు, ఇతర కీలక పోలీసు అధికారులు దీనిలో పాల్గొంటారు. మన రాష్ట్రంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న నక్సలిజం సమస్యపై చర్చ జరగనుంది. సాయంత్రం వరకూ ఈ సమావేశం కొనసాగుతంది. మంగళవారం ఉదయం బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్  తిరిగి విజయవాడ చేరుకుంటారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జైట్లీ భార్యకు సోనియా భావోద్వేగ లేఖ

చేసిన పాపాలే వెంటాడుతున్నాయి!!

కొనసాగుతున్న జైట్లీ అంతిమయాత్ర

చంద్రబాబు మాట వింటే అధోగతే 

కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన

బీజేపీ దూకుడుపై తర్జనభర్జన

మిస్డ్‌కాల్‌ సభ్యత్వాలకే సంబరాలా?

ఆయన రాజకీయాల్లో ఆల్ రౌండర్

అరుణ్‌ జైట్లీకి ప్రముఖుల నివాళి

14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం తెలియదా?

జైట్లీ సేవలు చిరస్మరణీయం: లక్ష్మణ్‌

అపర చాణక్యుడు.. ట్రబుల్‌ షూటర్‌!

రేపు అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు

ఒకరిది వ్యూహం..మరొకరిది మానవత్వం..ఆ ఇద్దరి వల్లే!

జైట్లీ లేని లోటు నాకు వ్యక్తిగత నష్టం..

గొప్ప స్నేహితుడిని కోల్పోయా: ప్రధాని మోదీ

వకీలు నుంచి విత్తమంత్రిగా ఎదిగి..

తెలంగాణలో కాషాయ జెండా ఖాయం

నా మాటలను బాబు వక్రీకరిస్తున్నారు

70 ఏళ్లుగా బీజేపీపై మైనార్టీల్లో వ్యతిరేకత

ఆరోసారి రాజ్యసభకు..

కోడెలది గజదొంగల కుటుంబం

గౌడ X సిద్ధూ రగడ

టీడీపీ హయాంలోనే ఆ టికెట్ల ముద్రణ

టీఆర్‌ఎస్‌దే బోగస్‌ సభ్యత్వం: లక్ష్మణ్‌ 

టీఆర్‌ఎస్‌ బీటీ బ్యాచ్‌, ఓటీ బ్యాచ్‌గా విడిపోయింది..

రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్‌ ప్రమాణం

ఆ కేసులో నేను సాక్షిని మాత్రమే: బొత్స

అఖిలేశ్‌ యాదవ్‌ సంచలన నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అతడు నిజంగానే డై హార్డ్‌ ఫ్యాన్‌

పొలిటికల్ సెటైర్ గా ‘జోహార్’ 

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

‘నాకూ గంజాయి అలవాటు ఉండేది’

పాడుతా తీయగా అంటున్న నటి

‘గ్లామరస్‌గా కనిపిస్తే తప్పేంటి?’