వారి పిల్లలే ఇంగ్లీష్‌ మీడియం చదవాలా?

19 Nov, 2019 16:33 IST|Sakshi

సాక్షి, అమరావతి : పేద విద్యార్థుల బాగు కోసం తీసుకువస్తున్న ఇంగ్లీష్‌ మీడియం విద్యపై విమర్శలు చేయడం దారుణమని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంగ్లీష్‌ మీడియం విద్యను టీడీపీ స్వాగతిస్తుందో లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ధనవంతులు, రాజకీయ నాయకుల పిల్లలే ఇంగ్లీష్‌ మీడియంలో చదవాలా అన్ని ప్రశ్నించారు. మత మార్పిడి కోసమే ఇంగ్లీష్‌ మీడియం అంటూ రాధాకృష్ణ రాయడం దారుణమన్నారు. నాటుసారా వస్తుందని చంద్రబాబు ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు మనుషులే నాటుసారా వ్యాపారస్తులని ఆరోపించారు. మహిళలపై దాడులు చేసిన చింతమనేని ప్రభాకర్‌ను ఆదర్శంగా తీసుకోమని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. జనం ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహా రగడపై ఆరెస్సెస్‌ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

స్ధానిక పోరులో కాంగ్రెస్‌ హవా..

అందుకే చెప్పులు వేసుకుంటున్నా: అవంతి

ఇంత అవమానమా.. ఇక శాశ్వత ముగింపు!

‘ఆ వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం’

'శరద్ పవార్‌పై మాకు ఎలాంటి అనుమానం లేదు'

ప్రశాంతత ఇప్పుడు గుర్తొచ్చిందా బాబూ !

చింతమనేని ఆదర్శప్రాయుడా.. సిగ్గుపడాలి

‘న్యూ ఇండియాలో.. వాటినలాగే పిలుస్తారు’

రజనీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు

తట్టుకోలేక తగువు..! 

దమ్ముంటే ఇంగ్లిష్‌కు వ్యతిరేకమని ప్రకటించగలరా? 

ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించలేదు

తొలిరోజే ఆందోళనలు

రాజ్యసభ ద్వితీయం కాదు.. అద్వితీయం

తప్పులు అంగీకరించిన టీఆర్‌ఎస్‌ పార్టీ 

ప్రతిపక్షం లేకుండా చేశారు

బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలు

బెదిరిస్తే బెదిరేది లేదు: అబ్బయ్య చౌదరి

రాయలసీమ వేదికగా మరో రాజకీయ పార్టీ!

పవన్‌ మన్మథుడ్ని ఫాలో అవుతున్నారు..

మహా ట్విస్ట్‌ : బీజేపీ-సేన నయా ఫార్ములా

అలా అయితే జిలేబీలు తినడమే మానేస్తా : గంభీర్‌

పవన్‌ తన భార్యతో ఏ భాషలో మాట్లాడతారు?

చంద్రబాబుకు మంత్రి బొత్సా సవాల్‌

‘ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై లీగల్‌ చర్యలు’

ఎస్పీజీ తొలగింపుపై ప్రశ్న లేవనెత్తిన కాంగ్రెస్‌

బీజేపీకి శివసేన చురకలు..

శివసేనకు ఎన్సీపీ షాక్‌..!

ఆస్పత్రిలో చేరిన ఎంపీ నుస్రత్ జహాన్!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

72లో విన్నాను.. మళ్లీ ఇప్పుడు వింటున్నా: చిరంజీవి

తాన్హాజీ: యుద్ధానికి భయపడేదే లేదు

నువ్వు నా సూపర్‌ డ్రగ్‌: దీపికా

వారికంటే ముందే రానున్న రజనీ!

మహేశ్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

మీ ఏంజెల్‌ అప్పుడే స్టార్‌ అయ్యాడుగా!