ఏపీలో జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు వీరే.. 

5 Jul, 2019 10:57 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం జీవో జారీ చేశారు. జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన వివిధ  సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి కార్యకలాపాల పురోగతిని సమీక్షించడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారని జీవోలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.  

జిల్లాల ఇంచార్జి మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి

జిల్లా పేరు ఇంచార్జి మంత్రి పేరు 
శ్రీకాకుళం వెలంపల్లి శ్రీనివాసరావు – దేవదాయ శాఖ 
విజయనగరం చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు–గృహ నిర్మాణ
విశాఖపట్టణం మోపిదేవి వెంకట రమణ–పశుసంవర్ధక, మత్య్స, మార్కెటింగ్‌ 
తూర్పుగోదావరి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని)–డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం 
పశ్చిమగోదావరి పిల్లిసుభాష్‌ చంద్రబోస్‌–డిప్యూటీ సీఎం, రెవెన్యూ,  స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌
కృష్ణా కురసాల కన్నబాబు–వ్యవసాయ, సహకార 
గుంటూరు పేర్ని వెంకటరామయ్య–రవాణా, సమాచార అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ 
ప్రకాశం పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌–జలవనరులు
పొట్టి శ్రీరాములు నెల్లూరు మేకతోటి సుచరిత–హోం, విపత్తుల నిర్వహణ 
కర్నూలు బొత్స సత్యనారాయణ– మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి 
వైఎస్సార్‌ కడప బుగ్గన రాజేంద్రనాధ్‌– ఆర్థిక, ప్రణాళిక, శాసన సభ వ్యవహారాలు 
అనంతపురం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి–పంచాయతీ రాజ్‌–గ్రామీణాభివృద్ధి, గనులు 
చిత్తూరు మేకపాటి గౌతం రెడ్డి పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీఆర్‌ఎస్‌ను గద్దె దించేంది ‘ఆ నలుగురే’

‘కేసీఆర్‌కు భవిష్యత్‌లో జైలు తప్పదు’

చంద్రబాబు సరిగా బ్రీఫ్‌ చేసినట్లు లేరు..

‘నేను పార్టీ మారడం లేదు’

‘ఆయనలా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు’

కోర్కెలు తీర్చే దేవుడు జగనన్న : జనసేన ఎమ్మెల్యే

సంకీర్ణ ప్రభుత్వానికి ఇక కష్టమే!

‘ఆ 26 భవనాలకు నోటీసులు ఇచ్చాం’

టీడీపీ సభ్యులకు సీఎం జగన్‌ సూచన..!

కన్నడ సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు

టీడీపీ సభ్యుల తీరుపై భగ్గుమన్న స్పీకర్‌..!

‘5 కోట్ల పనిని 137 కోట్లకు పెంచారు’

‘కిసాన్‌ సమ్మాన్‌’తో రైతులకు అవమానమే

కాళేశ్వరం.. తెలంగాణకు వరం

సిరా ఆరకముందే 80% హామీల అమలు

బెజవాడలో టీడీపీ నేతల సిగపట్లు

‘కాపు’ కాస్తాం

ఎంపీలకు ఢిల్లీ తెలుగు అకాడమీ సన్మానం

మంత్రుల డుమ్మాపై మోదీ ఫైర్‌

కర్నాటకంపై నేడే సుప్రీం తీర్పు 

మంచి రోడ్లు కావాలంటే టోల్‌ ఫీజు కట్టాల్సిందే 

బీజేపీలో చేరిన మాజీ ప్రధాని కుమారుడు

జయప్రద వర్సెస్‌ డింపుల్!

‘విభజన హామీలు నెరవేర్చుతాం’

అసెంబ్లీ ఎన్నికలు: కమలానికి కొత్త సారథి

‘కాపులను అన్ని విధాల ఆదుకుంటాం’

రెబెల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై రేపు సుప్రీం తీర్పు

‘కాపులను దశలవారీగా మోసం చేశారు’

‘రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేది మేమే’’

దానికి కట్టుబడివున్నాం: పురందేశ్వరి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’