ట్రంప్‌ అబద్ధాన్ని మోదీ నిజం చేశారు 

21 Aug, 2019 08:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కశ్మీర్‌ సమస్యను పరిష్కరించేందుకు సాయం చేయమని ప్రధాని మోదీ తనను కోరారంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్తూ వచ్చిన అబద్ధాన్ని ఇప్పుడు మోదీ నిజం చేశారని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయం దారుసలాంలో జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సోమవారం మోదీ.. ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన తీరుపై అసదుద్దీన్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘కశ్మీర్‌ అంశం భారత్‌–పాకిస్తాన్‌లకు సంబంధించిన ద్వైపాక్షిక విషయం. ఇందులో మూడో దేశం జోక్యం ఉండొ ద్దు. మన్‌కీబాత్‌ లాంటి వేదికల్లో మోదీ దీన్ని స్పష్టం చేశారు. కశ్మీర్‌పై మన విధానాన్ని మోదీ ఎందుకు మార్చారు?’అని అసదుద్దీన్‌ ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కే’ మాయ

ఎట్టకేలకు యడియూరప్ప కేబినెట్‌

కేటీఆర్‌కు నడ్డా ఎవరో తెలియదా?

నరసరావుపేట పరువు తీసేశారు...

మేనల్లుడి వ్యాపారంతో సంబంధం లేదు: ముఖ్యమంత్రి

‘తెలంగాణలో మానవ హక్కులు లేవా..?’

త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ : గౌతమ్‌రెడ్డి

‘టీడీపీ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం’

‘ప్రపంచంలో ఇలాంటి స్పీకర్‌ మరొకరు ఉండరు’

కశ్మీర్‌పై చేతులెత్తేసిన ప్రతిపక్షం

‘ఇందూరుకు నిజామాబాద్‌ పేరు అరిష్టం’

చేసిన తప్పు ఒప్పుకున్న కోడెల..!

రాయ్‌బరేలి రాబిన్‌హుడ్‌ కన్నుమూత

‘ప్రజలు బలైపోయినా బాబుకు ఫరవాలేదట..’

యడ్డీ కేబినెట్‌ ఇదే..

రాజీవ్‌కు ‍ప్రధాని మోదీ, సోనియా నివాళి

నిజమైన నాయకుడిని చూస్తున్నా: ఎమ్మెల్సీ

బాబు ఇల్లు మునిగితే.. సంతాప దినాలా! 

భారీ వరదలను సమర్థంగా ఎదుర్కొన్నాం

ఎమ్మెల్సీలు.. ఏకగ్రీవం

ఉలికిపాటెందుకు? 

నడ్డా.. అబద్ధాల అడ్డా 

కవితను అడిగితే తెలుస్తుంది బీజేపీ ఎక్కడుందో!

‘డ్రోన్‌ తిరిగింది బాబు కోసం కాదు..’

మంగళవారం మంత్రివర్గ విస్తరణ

‘వరదలను సీఎం జగన్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు’

జేపీ నడ్డా పచ్చి అబద్ధాలకు అడ్డా : కేటీఆర్‌

సమోసాలు తింటూ రాహుల్‌ గాంధీ..

బాబు.. లోకేష్‌కు రాజకీయ జ్ఞానం నేర్పు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మిస్టరీగా మారిన రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం

సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం

ఆయన పిలిచారు.. నేను వెళ్లాను

దర్శకులు ఎర్నేని రంగారావు ఇక లేరు

సౌత్‌ క్వీన్‌కు కత్తెర్లు

కిర్రాక్‌ లుక్‌