టీడీపీకి అయ్యన్న సోదరుడి రాజీనామా 

5 Sep, 2019 05:33 IST|Sakshi
రాజీనామా లేఖతో సన్యాసిపాత్రుడు

లోకేష్‌ పర్యటనలో ఉండగా షాక్‌ ఇచ్చిన సన్యాసిపాత్రుడు 

నర్సీపట్నం:  విశాఖ జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి సోదరుడు, నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ చింతకాయల సన్యాసిపాత్రుడు, ఆయన సతీమణి మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్‌ సీహెచ్‌ అనిత బుధవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నర్సీపట్నం పర్యటనలో ఉండగా సన్యాసిపాత్రుడు రాజీనామా చేసి అయ్యన్నకు షాక్‌ ఇచ్చారు.  నర్సీపట్నం మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌గా రెండు సార్లు,  కొనసాగారు.  

ఈ నేపథ్యం లో బుధవారం సన్యాసిపాత్రుడు తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనతో పాటు తన భార్య అనిత, పది మంది మాజీ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. పార్టీలో రెండేళ్లుగా తనకు ప్రాధాన్యత లేకుండా చేశారన్నారు. గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించారన్నారు. ఈ విషయాలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు. తన పట్ల వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెంది రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పెయిడ్‌ ఆర్టిస్టులతో జగన్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం

కళ్లకు గంతలు కట్టుకున్నారా?: భట్టి 

కేంద్రం తీరువల్లే సమస్యలు

బీజేపీలో చేరిన రేవూరి ప్రకాశ్‌

కశ్మీర్‌ అంశం, చిదంబరం అరెస్ట్‌ రహ​స్యమిదే!

ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే..

హరియాణా కాంగ్రెస్‌కు కొత్త సారథి..

‘చంద్రబాబు డీఎన్‌ఏలోనే నాయకత్వ లోపం ఉంది’

‘నాకు పార్టీలో అన్యాయం జరిగింది’

కమల్‌నాథ్‌పై వ్యంగ్యాస్త్రాలు

‘పల్నాడు అరాచకాలపై చర్చకు సిద్ధం’

చంద్రబాబుకు చెప్పే పార్టీ మారాను : రేవూరి

చెంప చెళ్లుమనిపించిన మాజీ సీఎం

ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించినవారిని అరెస్ట్ చేయాలి

బీజేపీలో చేరిన రేవూరి, రవీంద్ర నాయక్‌

పోలీసులపై అయ్యన్న పాత్రుడి చిందులు

8న తమిళసై, 11న దత్తాత్రేయ ప్రమాణం

పవన్‌ ఎందుకు ట్వీట్లు చేయడం లేదో: గడికోట

గంటా ఎప్పుడైనా ప్రజలకు సేవా చేశావా?

బర్త్‌డే రోజే అయ్యన్నకు సోదరుడు ఝలక్‌!

అయినా టీడీపీకి బుద్ది రాలేదు: ఎమ్మెల్యే ఎలిజా

'5శాతం' అంటే ఏమిటో మీకు తెలుసా?

‘అవినీతి ప్రభుత్వాన్ని ఎండగడతాం’

జైపాల్‌రెడ్డి మచ్చలేని నాయకుడు : మన్మోహన్‌

కుటుంబ సమేతంగా సోనియాను కలిసిన రేవంత్‌

‘కేసీఆర్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు’

‘ఏపీ నేతలు చాలా మంది టచ్‌లో ఉన్నారు’

‘కేసీఆర్‌, కేటీఆర్‌ అసమర్థులని ఆ ర్యాంకులే చెప్తున్నాయి’

వినాయకుడు మైలపడతాడని దూషించారు : ఎమ్మెల్యే శ్రీదేవి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అందమైనపు బొమ్మ

‘టి మా’ అభివృద్ధికి కృషి చేస్తా

వెండితెర గురువులు

మానవతా దృక్ఫథం చాటుకున్న హీరో

‘నా పాత్రలో ఆమె నటిస్తే బాగుంటుంది’

హైదరాబాద్‌కు మారిన ‘కేజీఎఫ్‌-2’