‘మంత్రివర్గంలో వారు లేకపోవడం బాధాకరం’

20 Feb, 2019 02:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎట్టకేలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రివర్గాన్ని విస్తరించడం సంతోషకరమని, అయితే మంత్రివర్గంలో మహిళలలకు, ఎస్టీలకు స్థానం లేకపోవడం బాధాకరమని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారు ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగిస్తారని ఆశిస్తున్నానన్నారు. గతంలో కూడా మహిళా మంత్రి లేకుండానే ప్రభుత్వం నడిచిందని, ప్రతిపక్షాలు ఎంత చెప్పినా సీఎం పట్టించుకోలేదని అన్నారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎంను ఉల్లంఘించి అప్పులు చేస్తోందని, కేంద్ర పథకాలకు అడ్డుకట్ట వేయడం వంటి అంశాలను 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లామని దత్తాత్రేయ తెలిపారు. కొత్త రాష్ట్రం అయినందున ఎక్కువ నిధులను కేటాయించాలని, హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరామన్నారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీసీల ఆత్మగౌరవ సభ పోస్టర్, కరపత్రాన్ని విడుదల చేశారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఓటమి తర్వాత ఏపీ ప్రజల్ని తిట్టకండి’

సాధ్వి ప్రఙ్ఞాసింగ్‌కు భారీ షాక్‌!

సొంత పార్టీపై కాంగ్రెస్‌ నేత సంచలన ఆరోపణలు

విపక్షాల సమావేశానికి రాహుల్‌ డుమ్మా 

‘ఈవీఎంలపై ఈసీ మౌనం’

పాలమూరు రైతులపై కేసీఆర్‌ సవతి ప్రేమ!

‘బాబు లక్ష శాతం ఓడిపోవడం ఖాయం’

అఖిలేష్‌తో కేజ్రీవాల్‌ సంప్రదింపులు

ఓటమిని ముందే అంగీకరించిన కేజ్రివాల్‌!

బెంగాల్‌లో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం

లగడపాటి సర్వేపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

మోదీ ధ్యాన గుహకు విశేషాలెన్నో!

రాహుల్‌, ప్రియాంక చాలా కష్టపడ్డారు : శివసేన

చంద్రబాబుకు కర్ణాటక సీఎం ఝలక్‌

‘చంద్రబాబుకు అర్జెంట్‌గా క్షార సూత్ర అవసరం’

‘నారా, నందమూరి పార్టీగా టీడీపీ’

‘వైఎస్సార్‌సీపీకి 150 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు’

ఈసీ పనితీరు భేష్‌: విపక్షాలకు ప్రణబ్‌ చురకలు

‘2 రోజుల్లో అధికారంలోకి వైఎస్సార్‌సీపీ’

వందశాతం వీవీప్యాట్లు లెక్కింపు: సుప్రీంలో చుక్కెదురు

‘చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారు’

మళ్లీ బీజేపీ గెలిస్తే..ఆర్థికమంత్రి ఎవరు?

బెంగాల్‌లో ఉద్రిక్తత: ఇద్దరి పరిస్థితి విషమం

కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు

ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి

బహుళ అంతస్తుల ప్రేమ..!

టిక్‌.. టిక్‌.. టిక్‌

‘రాహుల్‌ని వ్యతిరేకిస్తున్నారు.. ఓటు వేయలేదు’

రాజకీయాల్లోకి వస్తా : ప్రముఖ హాస్యనటుడు

పక్క పక్క వీధుల్లోనే ప్రత్యర్థులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది!

పంట పొలాల్లో ‘మహర్షి’ బృందం

‘మా నమ్మకాన్ని మరింత పెంచింది’

క్షమాపణలు చెప్పిన వివేక్‌ ఒబేరాయ్‌

ఆ చిత్రంలో నటించడానికి ఇష్టపడలేదు

పాతికేళ్ల కల నెరవేరింది