'కేసీఆర్‌ పాలన సామాజ్య్ర వాద శక్తులకంటే దారుణం'

28 Dec, 2019 17:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో సామ్రాజ్య వాద శక్తుల కంటే దారుణంగా కేసీఆర్‌ పాలన చేస్తున్నారని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పతనం కోసం కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొన్నారు. దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్న కొన్ని చట్టాలపై అభ్యంతరం తెలుపుతూ గాంధీభవన్‌ నుంచి శాంతియుత ర్యాలీ తీయాలనుకున్నామని తెలిపారు. కాగా లౌకిక వాదాన్ని పెంచే ర్యాలీకి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడ్డుపడుతుందని ఆరోపించారు. దీంతో మౌనంగా శాంతి యాత్ర చేద్దామనుకున్నా ఇప్పుడు పోలీసులు అనుమతించలేదని, గాంధీభవన్ చుట్టు వేలాది మంది పోలీసులను మోహరించి కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేయడం దారుణమని పేర్కొన్నారు.

మరోవైపు కేంద్రంలో గాంధీని చంపిన వారి పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. 6 దశాబ్దాల తమ పాలనలో లౌకిక వాదంలో బతికిన ప్రజలు ప్రస్తుతం బీజేపీ పాలనలో మాత్రం బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి మోదీకి పరోక్షంగా కేసీఆర్‌ సహాయసహకారాలు అందించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడానికి తెలంగాణలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి గుండెను తట్టి లేపుదామని కార్యకర్తలకు భట్టి పిలుపునిచ్చారు.


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్‌ చెడ్డీగ్యాంగ్‌ అవమానకరం: రాహుల్‌

నీ అంతు చూస్తా: సీపీపై ఉత్తమ్‌ ఫైర్‌

'స్థానికుడై ఉండి అభివృద్ధి చేయలేకపోయారు'

'తుక్డే తుక్డే గ్యాంగులో ఆ ఇద్దరు మాత్రమే'

‘నిర్మలా చాలా కమ్మగా అబద్దాలు చెబుతున్నారు’

అసలు పీకే ఎవరు.. దిమ్మతిరిగే ​కౌంటర్‌!

‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆ పార్టీయే నడిపిస్తోంది’

ఏ దరికో.. ఈ పయనం..!

మీరు అంత నిప్పు, పత్తి గింజ అయితే....

‘ఆ వ్యాఖ్యలు హిందువులకు వ్యతిరేకం కాదా’

రాజకీయాల కోసం కాదు: శివకుమార్‌

‘మజ్లిస్‌ మత రాజకీయాలకు కేసీఆర్‌ వత్తాసు’

‘రాష్ట్రంలో కల్వకుంట్ల పోలీస్‌ సర్వీస్‌’

అందరూ నన్ను వాడుకొని వదిలేశారు!

పోటీ చేసే సత్తా లేకే విమర్శలు

ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ బొమ్మా బొరుసే

కేటీఆర్‌ కాబోయే సీఎం అంటూ జోరుగా ప్రచారం..

మాటల యుద్ధం

వాస్తవాలు చెప్పకుండా దుష్ప్రచారం చేస్తున్నారు

బీజేపీ వ్యాఖ్యలు బాధించాయి : రాహుల్‌

సోరెన్‌ ప్రమాణ స్వీకారానికి హేమాహేమీలు

'దండుపాళ్యం గ్యాంగ్‌ ఎవరో తేలుతుంది'

ప్రధానికి మనోజ్‌ తివారీ లేఖ

ఎంఐఎంకు ఇచ్చారు.. మాకు ఎందుకివ్వరు?

‘అదో రోగం.. అవును త్వరగా కోలుకోండి’

మహారాష్ట్ర కేబినెట్‌ విస్తరణ అప్పుడే..

ఆ చర్చ దేనికి సంకేతం..

‘రైతులను పావులుగా వాడుకుంటున్నారు’

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కీలక వ్యాఖ్యలు

ఎజెండాలేని టీడీపీకి అదే గతి పడుతుంది: మంత్రి అవంతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్ర్కీన్‌ మీదనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే..!

తండ్రిని కాలేక పోయాను: సల్మాన్‌

అభిమాని పుట్టిన రోజు: హీరో సెలబ్రేషన్‌!

నెట్టింట్లో దూసుకుపోతున్న ‘అశ్వథ్థామ’ టీజర్‌

తొలిరోజు కలెక్షన్ల.. ‘గుడ్‌న్యూస్‌’

‘మాకు డైరెక్టర్‌ను కొట్టాలనిపించేది!’