‘కాంగ్రెస్‌ గెలుపు ప్రజాస్వామ్యానికి అవసరం’

21 Sep, 2019 16:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ప్రజాస్వామ్యానికి అవసరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్‌ గెలుస్తుందనీ ధీమా వ్యక్తం చేశారు. గెలిచే అభ్యర్థినే పార్టీ ప్రకటిస్తుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి గెలవాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎలక్షన్‌ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రజలకు ప్రతిపక్షం చాలా అవసరమని, కాంగ్రెస్‌కు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరారు. 

(చదవండి : మహారాష్ట్ర, హర్యానాలో మోగిన ఎన్నికల నగారా)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సైదిరెడ్డికి మరో చాన్స్‌ ఇచ్చిన కేసీఆర్‌

టీడీపీ నేత శివప్రసాద్‌ కన్నుమూత

టీడీపీకి మరో ఎదురుదెబ్బ

‘ఉత్తమ్‌ ఉత్త మెంటల్‌ కేస్‌’

హర్షకుమార్‌పై మాజీ ఎంపీ రవీంద్ర ఫైర్‌

మోగిన ఎన్నికల నగారా

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు మానుకోవాలి

మీలాంటి జ్ఞాని అలా అనకపోతే ఆశ్చర్యం

మిమ్మల్ని టచ్‌ చేయాలంటే నన్ను దాటాలి!

మళ్లీ ‘పూల్వామా’ దాడి జరిగితేనే బీజేపీ గెలుపు!

పేపర్‌ లీక్‌ అని దరిద్రమైన ప్రచారం

రెండ్రోజుల్లో ప్రకటిస్తా: ఉద్ధవ్‌

సీనియర్‌ను.. అయినా ప్రాధాన్యత లేదు: రెడ్యా నాయక్‌

చివరి రోజు పంచె కట్టుకుని వస్తా: మంత్రి నిరంజన్‌రెడ్డి

రూ.150 కోట్లు  కాంట్రాక్టర్‌  జేబులోకి!

‘రేవంత్‌... నా ముద్దుల అన్నయ్య’ 

కిడ్నీ రోగులకు త్వరలో పింఛన్‌: ఈటల

రాష్ట్రంలో నాలుగు విప్లవాలు : కేటీఆర్‌

కొత్తగా ఒక్క పరిశ్రమ రాలేదు

ఒక్క ఆస్పత్రినీ నిర్మించలేదు: లక్ష్మణ్‌

ఎన్నార్సీ వస్తే ముందు వెళ్లేది యోగినే: అఖిలేష్‌

‘గాంధీ ఇండియానా లేక గాడ్సే ఇండియానా’

దీపావళికి ముందే ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు!

టీఆర్‌ఎస్‌ దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది : కిషన్‌ రెడ్డి

చంద్రబాబులో బాధ, భావోద్వేగం కనిపించలేదు..

రేవంత్‌కు నో ఎంట్రీ.. సంపత్‌ కౌంటర్‌!

జగదీష్‌రెడ్డి మానసిక పరిస్థితి బాలేదు: కోమటిరెడ్డి

‘గతంలో అనుమతులిచ్చాం.. ఇప్పుడు వద్దంటున్నాం’

‘కోడెల అంతిమ యాత్రలో చంద్రబాబు నటన’

ఏ ముఖం పెట్టుకుని గవర్నర్‌ను కలిశావ్‌ : బొత్స

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సైరా’ డిజటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ ఎంతంటే?

‘ఇది లిక్కర్‌తో నడిచే బండి’

‘గద్దలకొండ గణేష్‌’ మూవీ రివ్యూ

అక్టోబర్ 18న ‘కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్’

కావాలంటే నా బ్యానర్లు తీసేయండి : విజయ్‌

బిగ్‌బాస్‌ సీజన్‌–4 వ్యాఖ్యాత ఎవరు?