టార్గెట్‌ హరియాణా​ : సోనియాతో భూపీందర్‌ భేటీ

25 Oct, 2019 08:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీ మేజిక్‌ ఫిగర్‌కు 6 సీట్ల దూరంలో ఉండటంతో బీజేపీయేతర పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ సన్నాహాలు ముమ్మరం చేసింది. 90 మంది సభ్యులు కలిగిన హరియాణా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది సభ్యులు అవసరం కాగా బీజేపీ 40 స్ధానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌ మెరుగైన సామర్ధ్యం కనబరిచి 31 స్ధానాల్లో గెలుపొందింది. ఇక పది స్ధానాలు గెలుచుకున్న దుష్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ కింగ్‌మేకర్‌గా మారింది. మరో ఏడు స్ధానాల్లో గెలుపొందిన స్వతంత్రులు సైతం కీలకంగా మారారు. వీరి మద్దతు కూడగట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నాయి. హరియాణా వ్యవహారాలపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో చర్చించేందుకు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం భూపీందర్‌ సింగ్‌ హుడా ఢిల్లీ చేరుకున్నారు. రోహ్తక్‌ జిల్లా గర్హి సంప్లా-కిలోల్‌ నియోజకవర్గం నుంచి హుడా గెలుపొందారు. ఇండిపెండెట్లతో పాటు జేజేపీ మద్దతు కూడగట్టేందుకు హుడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాన్నా.. సాధించాం : హీరో భావోద్వేగ ట్వీట్‌

వేచి చూసే ధోరణిలోనే కాంగ్రెస్‌

చంద్రబాబు, పవన్‌ డీఎన్‌ఏ ఒక్కటే

హరియాణాలో హంగ్‌

50:50 ఫార్ములా?

‘మహా’నేత ఫడ్నవీస్‌

ఈ కుర్రాళ్లకు కాలం కలిసొస్తే...

కాషాయ కూటమిదే మహారాష్ట్ర

బీజేపీ గెలిచింది కానీ..!

కారుకే జై హుజూర్‌!

మైఖేల్‌ జాక్సన్‌ నా దేవుడు: ఆదిత్య ఠాక్రే

భావోద్వేగానికి లోనైన పద్మావతి

హరియాణాలో ఎగ్జిట్‌ ఫోల్స్‌కు షాక్‌

హరియాణా: కింగ్‌ మేకర్‌ మద్దతు ఎవరికి?

ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

రోజూ పెడబొబ్బలు.. ఆ పార్టీకి డిపాజిటే గల్లంతైంది : కేసీఆర్‌

హుజుర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం ఇలా...

‘బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు కృషి’

థాక్రేకు పీఠం.. సీఎం పదవి చెరి సగం!

‘నేను రాజీనామా చేయలేదు’

ఉత్తమ్‌ ప‌ని అయిపోయిన‌ట్టేనా ?

హుజుర్‌నగర్ ఓటర్లు పట్టించుకోలేదా?

కారు జోరు.. రికార్డు బద్దలు కొట్టిన సైదిరెడ్డి

శివసేనతో చేతులు కలపం : పవార్‌

చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌

110 స్థానాల్లో పోటీ.. ఒక్క చోట విజయం

హరియాణాలో తదుపరి సర్కార్‌ మాదే..

మహారాష్ట్రలో ఎంఐఎం సంచలనం

ఢిల్లీకి రండి : ఖట్టర్‌కు అమిత్‌ షా పిలుపు

యూపీ బైపోల్స్‌లో బీజేపీ ఆధిక్యం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాన్నా.. సాధించాం : హీరో భావోద్వేగ ట్వీట్‌

గాయని, నటికి తీవ్ర అనారోగ్యం

సమస్యలను అధిగమించి తెరపైకి బిగిల్‌

నాలోని నన్ను వెతుక్కుంటా!

విద్యార్థి నేత జీవితం

ఈసారి చిరంజీవి హోస్ట్‌!