కారెక్కుతున్న మరో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు!

20 Apr, 2019 20:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి అయిదు నెలలు అవుతున్నా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ సగం ఖాళీ అవగా...తాజాగా మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరలో కారెక్కనున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 24న వీరంతా టీఆర్‌ఎస్‌లోచేరేందుకు ముహుర్తం ఖరారైంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.

తాజా చేరికలతో తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోనుంది. ఈ ముగ్గురు చేరికతో ఇక కాంగ్రెస్‌లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, రోహిత్‌ రెడ్డి, సీతక్క మాత్రమే మిగలనున్నారు. జూన్‌ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజా చేరికలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 104కు చేరనుంది.


 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మోదీ సర్కార్‌కు వచ్చే సీట్లు ఎన్ని?

టీడీపీ వెయ్యి శాతం అధికారంలోకి...అదేలా?

కాంగ్రెస్‌ను గద్దె దింపే యత్నం!

సర్జికల్‌ స్ట్రైక్స్‌: బాంబ్‌ పేల్చిన ఆర్మీ టాప్‌ కమాండర్‌!

‘చంద్రబాబు కళ్లలో స్పష్టంగా ఓటమి భయం’

ఎన్డీయే పక్షాలకు అమిత్‌ షా విందు

ఎగ్జిట్‌ పోల్స్‌పై స్టాలిన్‌ తీవ్ర వ్యాఖ్యలు

‘చంద్రబాబుది విచిత్ర మెంటాలిటీ..’

కౌంట్‌ డౌన్‌

‘లగడపాటి.. వాళ్లు ఇక నీ ఫోన్లు కూడా ఎత్తరు’

‘అక్కడ 53 ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తప్పని తేలింది’

కౌంటింగ్‌కు పటిష్ట భద్రత

పార్టీ మారి ప్రజలకు ద్రోహం చేస్తున్నారు : భట్టి

‘23 వరకూ ఎదురుచూద్దాం’

చంద్రబాబుకు శివసేన చురకలు

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు

ఎగ్జిట్‌ పోల్సే.. ఎగ్జాట్‌ పోల్స్‌ కాదు

ఎగ్జిట్‌ పోల్స్‌ ఎఫెక్ట్‌; లక్నోలోనే మాయావతి

గాంధీజీ సూపర్‌స్టార్‌: కమల్‌ 

కమెడియన్లలా ఉన్నామా?

అందరి చూపు.. బందరు వైపు!

నాయకులు @ బెజవాడ

130 సీట్లతో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం

‘ఎగ్సిట్‌’ ఎవరికి ?

లగడపాటి రాజగోపాల్‌ది లత్కోర్‌ సర్వే

ఇంకో చెప్పు కోసం ఎదురుచూస్తున్నా!

‘ప్రాదేశిక’ కౌంటింగ్‌కు ఏర్పాట్లు 

నమో నమ:

పోలింగ్‌ ప్రక్రియ ఇంత సుదీర్ఘమా?

ప్రధానికి ఈసీ దాసోహం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చంద్రబోస్‌ నివాసంలో విషాదం

అభిమానులకు ప్రభాస్‌ సర్‌ప్రైజ్!

‘కారణం లేకుండానే నిర్మాతలు నన్ను తొలగించేవారు’

ఆ సినిమాతో శ్రియ రీఎంట్రీ

ఆ బాధ ఇంకా వెంటాడుతోంది: కాజల్‌

రెండు గంటల ప్రేమ