వచ్చే ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తాం : కిషన్‌ రెడ్డి

10 Aug, 2018 20:27 IST|Sakshi

సాక్షి, నల్గొండ : రాబోయే ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామని బీజేపీ నేత కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు కలిసి పోయారని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. మజ్లీస్ పార్టీతో కలిసే ఏ పార్టీతో భవిష్యత్‌లో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో టీఆర్‌ఎస్‌ విఫలమైందని ఆరోపించారు. ఎలిమినేటి మాధవ్ రెడ్డి ప్రాజెక్టు, శ్రీశైలం సొరంగ మార్గ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పోరాటం చేశాడు.  కానీ నేడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రాజెక్ట్‌ పనులు అడుగు ముందు పడడంలేదని విమర్శించారు. ప్రాజెక్టుల పెండింగ్‌ విషయంలో టీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘దగ్గరుండి దొంగ ఓట్లు వేయించిన టీజీ వెంకటేశ్‌..’

‘పార్లమెంట్‌లో రామ మందిరం బిల్లు’

‘అయ్యర్‌.. కావాలని అన్నవి కావు’

‘బాండ్లు అంటే అప్పుచేసే విధానం తప్ప మరొకటి కాదు’

టీచర్స్‌ ట్రాన్స్‌ఫర్లలోనూ అవినీతి: దాసోజు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా కుటుంబాన్ని ఆదుకోండి : నటి

ఎంగేజ్‌మెంట్‌ పార్టీలో హీరోయిన్‌ హల్‌చల్‌..!

బెల్లంకొండ సినిమాలో మెహ్రీన్

‘పందెంకోడి 2’ షూటింగ్‌ పూర్తి

సాయేషా పారితోషికానికి రెక్కలు

వైక్కం బయోపిక్‌లో హనన్‌